AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తాళికట్టు శుభవేళ.. వధువు చేసిన పనితో అంతా అవాక్కు..! వరుడికి తప్పని..!!

ఈ సమయంలో పండితులు మంత్రాలు పఠించడం కనిపిస్తుంది. వధూవరుల మధ్య కొంతమంది కుటుంబ సభ్యులు కూడా కనిపిస్తారు. కొందరు కూర్చున్నారు. మరి కొందరు నిలబడి ఉన్నారు.

Viral Video: తాళికట్టు శుభవేళ..  వధువు చేసిన పనితో అంతా అవాక్కు..! వరుడికి తప్పని..!!
Wedding
Jyothi Gadda
|

Updated on: Mar 13, 2023 | 3:04 PM

Share

సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన వీడియోలు, జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు చాలా వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు కళ్యాణ మండపంలో వధువు చేసిన ఓ పని వైరల్‌గా మారింది. వైరల్ అయిన వివాహ వీడియోలో వధువు చేసిన విపరీతమైన చర్య కారణంగా వైరల్‌గా మారింది. ఓ వైపు పెళ్లి వేడుక జరుగుతుండగా, మధ్యలోనే నిద్రలోకి జారుకుంది. అదే వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

పెళ్లి రోజున వధూవరులు కలిసి పూర్తి చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఒక్కో సంప్రదాయంలో ఒక్కో రీతిలో జరుగుతుంటాయి. ఇకపోతే, చాలా వరకు పెళ్లి వేడుక ముగిసే వరకు వధూవరులు ఉపవాసం ఉండటం కూడా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తరచూ వధూవరులు ఆవలింతలు తీయటం, కొన్ని కొన్ని సందర్భాల్లో కునికిపాట్లు తీయటం కూడా కనిపిస్తుంది. ఇక్కడ జరుగుతున్న పెళ్లిలో కూడా అలాంటి ఫన్నీ సీనే ఒకటి కనిపించింది.

ఇవి కూడా చదవండి
Marriage Ceremony

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యూజర్ షేర్ చేశారు. కళ్యాణ మండపంలో వధూవరులు కూర్చొని కొన్ని పూజలు జరుగుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ సమయంలో పండితులు కూడా మంత్రాలు పఠించడం కనిపిస్తుంది. వధూవరుల మధ్య కొంతమంది కుటుంబ సభ్యులు కూడా కనిపిస్తారు. కొందరు కూర్చున్నారు. మరి కొందరు నిలబడి ఉన్నారు.

ఈ సమయంలో వధువు అలసిపోయినట్టుగా కనిపిస్తుంది. మెల్లిగా ఆమె నిద్రపోవడం ప్రారంభించింది. చుట్టుపక్కల వారు దీన్ని గమనించలేకపోయారు, కానీ వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి వధువు నిద్రపోతున్నట్లు చూశాడు. ఆమెను లేపమని వరుడికి చెప్తాడు. ఆ తర్వాత వరుడు వధువును లేపిన తీరు వైరల్‌గా మారింది.

వరుడు తన చేతితో వధువును నిద్రలేపేవధువు మేల్కొంది. నిద్ర లేవగానే చుట్టూ చూసి ముసిముసిన నవ్వడం మొదలుపెట్టింది. ఈ దృశ్యాన్నంతా ఓ వీడియోగ్రాఫర్ చిత్రీకరించి వైరల్‌గా మారింది. చాలా మంది వినియోగదారులు తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..