AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ద్యావుడా.. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాల్సిందే.. పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్..

పెళ్లి  (Wedding) ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకం. తమ పెళ్లిని ఎంతో ఘనంగా.. బంధుమిత్రుల మధ్య సందడిగా చేసుకోవాలని అనుకుంటుంటారు

Viral Video: ద్యావుడా.. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాల్సిందే.. పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్..
Viral Video
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2022 | 12:31 PM

Share

పెళ్లి  (Wedding) ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకం. తమ పెళ్లిని ఎంతో ఘనంగా.. బంధుమిత్రుల మధ్య సందడిగా చేసుకోవాలని అనుకుంటుంటారు. చిన్న పిల్లల దగ్గర్నుంచి.. పెద్ద వారి వరకు వయసుతో సంబంధం లేకుండా.. పెళ్లి వేడుకలో ఆడిపాడి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక వధూవరుల అల్లరి చేష్టలు..గిల్లికజ్జాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి జరుగుతున్న సమయంలో వధువును వరుడు ఆటపట్టించడం కామన్.. కానీ వరుడిని ఓ వధువు భలేగా ఆటపట్టింది. పెళ్లి కూతురు (Bride) చేసిన పనికి వరుడు ముందుగా షాకయిన.. ఆ తర్వాత ఆమె చేసిన చిలిపి పనికి తెగ నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా.. మరికొన్ని మాత్రం ఆశ్చర్యంగా.. అయ్యో పాపం అనిపించే విధంగా ఉంటాయి. కానీ ఈ వీడియో మాత్రం నవ్వులు పూయిస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగింది అనుకుంటున్నారా ? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లి తంతు ముగిసిన తర్వాత వధూవరులిద్దరూ దండలు మార్చుకుంటున్నారు. అయితే ఇక్కడ అమ్మాయి ముందుగా అబ్బాయి మెడలో వరమాల వేసింది. ఆ తర్వాత వరుడు వరమాల వేస్తున్న సమయంలో వధువు మెల్లిగా వెనక్కు వంగిపోయింది. అలా వరుడు దండ వేయడానికి ఎంతగా ప్రయత్నించినా వధువు మాత్రం అతడిని ఆటపట్టిస్తూనే ఉంది. చివరకు వరుడి చేత వరమాల వేయించుకుంది. ముందుగా పెళ్లి కూతురు చేసిన పనికి వరుడు షాకయిన.. ఆ తర్వాత ఆమె చేసిన చిలిపి అల్లరి పని చూసి నవ్వుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. వధువు యోగా ఫ్యాన్ అని.. యోగ టీచర్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Suriya: కంఫర్ట్ జోన్‏లో ఉంటే ఎదుగుదలకు ఫుల్‏స్టాప్ పడ్డట్లే.. హీరో సూర్య షాకింగ్ కామెంట్స్..

Bigg Boss Non Stop: రాత్రిపూట ఒంటరిగా ఏడ్చేసిన అషూరెడ్డి.. ఎవరు సపోర్ట్ చేయలేదంటూ..

Aadavallu Meeku Joharlu Twitter Review: ప్రేక్షకులను మెప్పించిన శర్వానంద్.. ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా ఎలా ఉందంటే..

Director Thirumala Kishore: మహిళలు క్లాప్స్ కొట్టేలా ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా వుంటుంది.. డైరెక్టర్ తిరుమల కిషోర్ కామెంట్స్ వైరల్..

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..