AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadavallu Meeku Joharlu Twitter Review: ప్రేక్షకులను మెప్పించిన శర్వానంద్.. ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా ఎలా ఉందంటే..

టాలీవుడ్ క్రేజీ హీరో శర్వానంద్ (Sharwanand).. నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Joharlu)

Aadavallu Meeku Joharlu Twitter Review: ప్రేక్షకులను మెప్పించిన శర్వానంద్.. ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా ఎలా ఉందంటే..
Aadavallu Meeku Johaarlu
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2022 | 7:10 AM

Share

టాలీవుడ్ క్రేజీ హీరో శర్వానంద్ (Sharwanand).. నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Joharlu). ఈ సినిమాకు.. డైరెక్టర్ తిరుమల కిషోర్ దర్శకత్వం వహించగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సినిమాలోని పాటలు, టీజర్‌లు ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచేశాయి. ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, ఖుష్బు, ఊర్వశి వంటి సీనియర్‌ హీరోయిన్‌లు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు యూఎస్ లాంటి ప్రాంతాల్లో ప్రారంభం అయ్యాయి. ఈ మూవీ ఎలా ఉందంటూ ట్విట్టర్‏లో చర్చ జరుగుతుంది.

ఫన్ ఎలిమెంట్స్‏తో ఈ సినిమా స్టార్ట్ కాగా.. ఫ్యామిలీ ఆడియన్స్‏ను మరోసారి మెప్పించారు డైరెక్టర్ తిరుమల కిషోర్. పెళ్లి చేసుకోవాలని ఉన్న ఓ అబ్బాయికి తన కుటుంబంలోని మహిళల వలన పెళ్లిళ్లు సెట్ కాకపోవడం.. నచ్చిన అమ్మాయి రిజెక్ట్ చేయడం.. దీంతో ఆ అమ్మాయిని తన ప్రేమను ఒప్పించేందుకు శర్వానంద్ చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే ఈ సినిమాలోని డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రాన్ని మరో లెవల్ దాటించిందని అంటున్నారు. అలాగే ప్రతి ఒక్క పాత్రను ఆడియన్స్ ముందుకు తీసుకురావడంలో డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారని.. స్క్రీన్ ప్లే, రచన బాగుందని టాక్. స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో డైరెక్టర్ తిరుమల కిషోర్ అద్భుతంగా తీర్చిదిద్దారని ట్విట్టర్ టాక్. ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వించడం ఖాయమంటున్నారు నెటిజన్స్.

Also Read: Samantha: సమంతకు దూకుడెక్కువ.. షాకింగ్ విషయాలను చెప్పిన ట్రైనర్ జునైద్..

Srivalli Song: శ్రీవల్లీ సాంగ్ బెంగాలీ వెర్షన్ విన్నారా ?.. అదిరిపోయిందిగా..

Ajith: వలిమై తర్వాత స్టైల్ మార్చిన అజిత్.. న్యూలుక్ అదుర్స్ అంటోన్న ఫ్యాన్స్..

Bhagya shree : ప్రభాస్ వాటిని బాగా మెయింటేన్ చేస్తాడు.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన బాలీవుడ్ నటి

Follow Us
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!