Viral Photo: 15 సెకన్లలో ఈ ఫోటోలోని ‘280’ నెంబర్ కనిపెడితే మీలో టన్నుల్లో దమ్మున్నట్లే.. జస్ట్ ట్రై!

వచ్చేశాం.. మీ ముందుకు తెచ్చేశాం.. మీ కళ్లను మభ్యపెట్టడమే కాదు.. బుర్రను తికమక పెట్టే పజిల్‌ను తీసుకొచ్చేశాం..

Viral Photo: 15 సెకన్లలో ఈ ఫోటోలోని '280' నెంబర్ కనిపెడితే మీలో టన్నుల్లో దమ్మున్నట్లే.. జస్ట్ ట్రై!
Viral Picture
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 29, 2022 | 6:06 PM

వచ్చేశాం.. మీ ముందుకు తెచ్చేశాం.. మీ కళ్లను మభ్యపెట్టడమే కాదు.. బుర్రను తికమక పెట్టే పజిల్‌ను తీసుకొచ్చేశాం. లేట్ ఎందుకు మీలో టన్నుల కొద్దీ దమ్మున్నట్లే.. 10 సెకెన్లలో ఆన్సర్ కనిపెట్టండి. లైఫే ఓ గేమ్ అన్నారు పెద్దలు.. మరి ఫోటో పజిల్స్ కూడా ఈ కోవకు చెందినవే. మీ మెదడుకు మేత వేయడమే కాదు.. మీలో చురకుదనాన్ని కూడా పెంచేస్తాయి. అందుకేనేమో ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. వీటిపై నెటిజన్లు కూడా అమితమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. లేట్ ఎందుకు ఇటీవల ఓ ఫోటో పజిల్ ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం..

మీలో ఎంతమందికి మ్యాథ్స్ ఇష్టమైన సబ్జెక్ట్.! బహుశా తక్కువమంది ఈ ప్రశ్నకు ‘ఎస్’ అని సమాధానం చెబుతారు. సరే.! ఇవన్నీ పక్కనపెడితే.. పైన ఉన్న ఫోటోను ఓసారి లుక్కేయండి.. మీకేం కనిపిస్తోంది.! ‘208’ నెంబర్ కదా.. అవును.. అంతే! అయితే అందులో ‘280’ కూడా ఉంది. అదెక్కడ దాగుందో మీరు కనిపెట్టాలి. అది ఏ వరుసలో ఉందో చెబితే.. మీరే తోపు.. నూటికి 99 మంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయలేకపోయారు. మీరు కూడా మీ మెదడుకు పదునుపెట్టండి.. డేగ కళ్లతో చూడండి.. దెబ్బకు ఫస్ట్ అటెంప్ట్‌లో గుర్తిస్తారు. ఒకవేళ మీకు సమాధానం ఎంతకూ దొరక్కపోతే కింద ఫోటో చూడండి.

సమాధానం: 4 వరుసల్లోనూ 4 ‘280’ నెంబర్స్ ఉన్నాయి.. అవి ఏంటంటే..!