Viral Photo: ఈ ఫోటోలో ‘9’ నెంబర్‌ గుర్తించండి.. 10 సెకన్లలోపు కనిపెడితే మీరే మేధావులు!

హలో గయ్స్.. మళ్లీ కొత్త పజిల్‌తో మీ ముందుకు వచ్చేశాం. ఈసారి మీ ఐ పవర్ టెస్ట్ చేద్దాం. ఎట్టా ఉందో తెలుసుకుందాం..

Viral Photo: ఈ ఫోటోలో '9' నెంబర్‌ గుర్తించండి.. 10 సెకన్లలోపు కనిపెడితే మీరే మేధావులు!
1
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 25, 2022 | 12:55 PM

హలో గయ్స్.. మళ్లీ కొత్త పజిల్‌తో మీ ముందుకు వచ్చేశాం. ఈసారి మీ ఐ పవర్ టెస్ట్ చేద్దాం. ఎట్టా ఉందో తెలుసుకుందాం.. మీ బుర్రకు పదునుపెడుతుంది. లేట్ ఎందుకు చూసేద్దాం..

సవాళ్లు ఇష్టపడేవారు కోకొల్లలు. ప్రతీ పనిలోనూ ఓ సవాల్ ఉంటే.. ఇలాంటివారు వాటిని చిటికెలో పరిష్కరిస్తారు. అప్పుడే వారికి కిక్కొచ్చినట్లు. మీరు వీకెండ్ బుక్స్‌లో పద సంపత్తి, సుడోకోలు చూసి ఉంటారు. కాని ఇది నెక్స్ట్ లెవెల్.. వీటిని ఫోటో పజిల్స్ అంటారు. నెటిజన్లు విపరీతంగా ఈ ఫోటో పజిల్స్ ఇష్టపడుతున్నారు. సమాధానం కనుక్కునేదాకా వదిలిపెట్టడం లేదు. తగ్గేదేలే అన్నట్లు ఓ పట్టు పడుతున్నారు. ఈ ఫోటో పజిల్స్ కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో ప్రత్యేకంగా పేజీలు ఉన్నాయి. ఇంటర్నెట్‌లో తెగ ప్రాచుర్యం పొందాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ నెట్టింట వైరల్ అవుతోంది.

పైన పేర్కొన్న ఫోటోను మీరు చూశారా.? ఏం కనిపిస్తోంది.? ఠక్కున ‘6’ నెంబర్ అని అనొద్దు. అక్కడో మరో నెంబర్ కూడా ఉంది. అదేంటో మీరు కనిపెట్టాలి. ఫోటోను పైపైన చూస్తే మీకు కనిపించదు. క్షుణ్ణంగా చూస్తేనే ఆ నెంబర్ ఏంటో చెప్పగలరు. ఈ పజిల్‌ను నూటికి 99 శాతం మంది ఈజీగా సాల్వ్ చేశారు. లేట్ ఎందుకు మీరు కూడా మీ లక్ టెస్ట్ చేసేయండి. ఫోటోను నిశితంగా చూసి సమాధానాన్ని కనిపెట్టండి. ఒకవేళ ఎంత వెతికినా మీకు దొరక్కపోతే.. కింద ఫోటో చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి