Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తోపు.! జస్ట్ ట్రై చేయండి!

లైఫే ఓ పెద్ద పజిల్. మనకు ఎదురయ్యే ప్రతీ రిస్కీ సిట్యువేషన్‌ను చాలా ఇ'స్మార్ట్'గా దాటేస్తుంటాం. ఏది ఏమైనా పజిల్స్ అనేవి సాల్వ్ చేసేందుకు..

Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తోపు.! జస్ట్ ట్రై చేయండి!
Spot The Leopard
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 22, 2022 | 7:30 PM

లైఫే ఓ పెద్ద పజిల్. మనకు ఎదురయ్యే ప్రతీ రిస్కీ సిట్యువేషన్‌ను చాలా ఇ’స్మార్ట్’గా దాటేస్తుంటాం. ఏది ఏమైనా పజిల్స్ అనేవి సాల్వ్ చేసేందుకు మనం ఎప్పుడూ రెడీగా ఉండాలి. అది ఇన్ లైఫ్ అయినా.. ఔట్ ఆఫ్ ది లైఫ్ అయినా.. వాటిని సాల్వ్ చేసేనప్పుడల్లా మనకు ఎక్కడా లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఉదాహరణకు మీరెప్పుడైనా వీకెండ్ బుక్స్‌లో వచ్చే సుడోకోలు, పద సంపత్తిని సాల్వ్ చేశారా.? చిన్న పిల్లలు, యువకులు వాటిని ఓ పట్టు పట్టేదాకా వదిలిపెట్టరు. ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఈ మధ్య ఇంటర్నెట్‌లో రకరకాల ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. అవి ఆషామాషీ ఫోటో పజిల్స్ కాదండోయ్.. మన కళ్లను ఈజీగా మోసం చేస్తాయి. మీ ఐ పవర్ సూపర్బ్ అయితేనే.. వాటిని పరిష్కరించగలరు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ నెట్టింట వైరల్‌గా మారింది. పైన పేర్కొన్న ఫోటో ఓ జూ పార్క్‌లో తీసినట్లుగా మీరు అర్ధం చేసుకోవచ్చు. అక్కడే ఓ చోట చిరుత ఎంచక్కా సేద తీరుతోంది. మీరు దాన్ని కనిపెట్టాలి. పైపైన ఫోటోను చూసినంత మాత్రాన మీకు చిరుత కనిపించదు. నిశితంగా చూస్తేనే మీరు దాన్ని గుర్తుపట్టగలరు. ఒకవేళ ఎంత చూసినా మీకు దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ఫోటోను చూడండి.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు