Viral Video: అట్లుంటది మనతోని.. వర్షపునీరు మీదపడకుండా ఈ వ్యక్తి ఏం చేశాడో చూస్తే ఫ్యూజులౌట్!

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫన్నీ వీడియోలు సందడి చేస్తూనే ఉంటాయి. అందులో కొన్ని నవ్విస్తాయి.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి.

Viral Video: అట్లుంటది మనతోని.. వర్షపునీరు మీదపడకుండా ఈ వ్యక్తి ఏం చేశాడో చూస్తే ఫ్యూజులౌట్!
Bike Drive
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 23, 2022 | 8:40 PM

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫన్నీ వీడియోలు సందడి చేస్తూనే ఉంటాయి. అందులో కొన్ని నవ్విస్తాయి.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ఇంకొన్ని చూస్తే మనం ఫిదా అవ్వాల్సిందే. తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

అసలే ఇప్పుడు వర్షాకాలం. ఈ టైంలో రోడ్లన్నీ జలమయం. రోడ్లపై నడిచేవాళ్లు చాలా జాగ్రత్తగా వెళ్లాలి. మ్యాన్ హోల్‌లో పడతారని కాదండోయ్.. మీపై బురద పడకుండా చూసుకోవాలి. కార్లు, బైకు నడిపేవాళ్లు.. ఏదో రేసింగ్ చేస్తున్నట్లు వర్షపునీరులో ఫాస్ట్‌గా నడుపుతారు. అటుగా మనం నడుచుకుని వెళ్తే.. వాళ్లు ఎగజిమ్మే వరద నీరు మనపై పడినట్లే. ఇక్కడొక వ్యక్తి చాలా తెలివిగా ప్రవర్తించాడు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి వర్షపు నీరు నిండిన రోడ్డుపై నడుస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇక తన వెనకాల ఓ బైక్ హైస్పీడ్‌తో వస్తోంది. సరిగ్గా అతడి దగ్గరకు వచ్చేసరికి.. ఆ బైక్ స్పీడ్ తగ్గించాడు నడుపుతున్న వ్యక్తి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఈ నడుస్తున్న వ్యక్తి.. అతడిపై బురద పడకుండా ఓ పెద్ద రాయిని తన చేతిలో పెట్టుకుని నడుస్తున్నాడు. వర్షపు నీరు తన మీద పడకుండా ఈ వ్యక్తి చాలా తెలివిగా ఆలోచించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?