Viral Photo: ఈ ఫోటోలో ‘8’ నెంబర్ కనిపెడితే మీరే జీనియస్.. మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లే.!

మళ్లీ మీ ముందుకు వచ్చేశాం.. మిమ్మల్ని తికమక పెట్టే పజిల్ తీసుకొచ్చేశాం.. లేట్ ఎందుకు దాన్ని సాల్వ్ చేసేద్దాం పదండి.

Viral Photo: ఈ ఫోటోలో '8' నెంబర్ కనిపెడితే మీరే జీనియస్.. మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లే.!
Viral Picture
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 20, 2022 | 6:45 PM

మళ్లీ మీ ముందుకు వచ్చేశాం.. మిమ్మల్ని తికమక పెట్టే పజిల్ తీసుకొచ్చేశాం.. లేట్ ఎందుకు దాన్ని సాల్వ్ చేసేద్దాం పదండి. సాధారణంగా ఖాళీ సమయాల్లో చాలామంది తమ బుర్రకు పదునుపెట్టాలని చూస్తారు. ఫన్‌తో పాటు మెదడు కూడా చురుగ్గా పని చేసేందుకు ఉపయోగపడే సుడోకోలు, పజిల్స్, ఫోటో పజిల్స్‌ను ఓ పట్టు పట్టేస్తుంటారు. అందుకేనేమో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. మరి ఇది కూడా ఆ కోవకు చెందినదే. తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. తగ్గేదేలే అన్నట్లుగా ఆ పజిల్‌ను చాలామంది సాల్వ్ చేసేస్తున్నారు.

పైన పేర్కొన్న ఫోటోలో మీకు ‘9’ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదూ.! అయితే ఆ ‘9’ నెంబర్స్ మధ్య ఓ ‘8’ నెంబర్ ఉంది. అది ఏ వరుసలో ఉందో మీరు కనిపెట్టాలి. ఫోటోను పైపైన చూస్తే మీకు కనిపించదు. నిశితంగా గమనిస్తేనే మీరు ‘8’ నెంబర్‌ను గుర్తించగలరు. మరి లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి. మీ కళ్లల్లో మ్యాజిక్ ఉన్నట్లయితే.. ఫస్ట్ అటెంప్ట్‌లో మీరు కనిపెట్టేస్తారు. ఎంత వెతికినా మీకు దొరకట్లేదా.? అయితే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.