Viral Photo: తల ప్రాణం తోకొస్తది.. ఈ ఫోటోలో పిల్లిని గుర్తిస్తే మీరే మేధావులు.!

ఫన్‌కు కేరాఫ్ అడ్రెస్ అయిన నెట్టింట తరచుగా ఎన్నో ఫోటోలు, వీడియోలు ప్రజలను ఆశ్చర్యపరుస్తుంటాయి..

Viral Photo: తల ప్రాణం తోకొస్తది.. ఈ ఫోటోలో పిల్లిని గుర్తిస్తే మీరే మేధావులు.!
Viral Photo
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 18, 2022 | 7:10 PM

ఫన్‌కు కేరాఫ్ అడ్రెస్ అయిన నెట్టింట తరచుగా ఎన్నో ఫోటోలు, వీడియోలు ప్రజలను ఆశ్చర్యపరుస్తుంటాయి. కొన్నిసార్లు గతంలో షేర్ చేసిన ఫోటోలు సైతం మళ్లీ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఫోటో పజిల్ ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. మేధావులు సైతం ఈ పజిల్‌ను సాల్వ్ చేధించలేకపోయారు. మరి లేట్ ఎందుకు మీ మెదడుకు పదునుపెట్టండి.. అదేంటో చూసేయండి. పైన పేర్కొన్న ఫోటోలో మీరొక అందమైన పెయింటింగ్‌ను చూడవచ్చు. అయితే అదొక పెయింటింగ్ మాత్రమేనని అనుకుంటే పొరపాటు.. అందులోనే ఓ కిటుకు ఉంది. పెయింటింగ్‌పై ఓ పిల్లి ఎంచక్కా సేద తీరుతోంది. దాన్ని మీరు కనిపెట్టాలి. ఫోటో పైపైన చూస్తే మీకు అది కనిపించదు. నిశితంగా ఫోటోను పరిశీలిస్తేనే.. మీరు పిల్లిని గుర్తించవచ్చు. ఓసారి మీ లక్‌ను పరీక్షించండి.. మీవి డేగ కళ్లయితే.. చిటికెలో కనిపెట్టేయచ్చు. ఎంత వెతికినా దొరక్కపోతే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం…