Telugu News Trending Brain Stroming Optical Illusion Spot The Odd Letter In This 'M' Viral Photo Which Tests Your Patience, Find In 10 Seconds
Viral Photo: ఈ ‘M’ ఫోటోలోని ‘N’ అక్షరాన్ని గుర్తించగలరా.? కనిపెడితే మీ కళ్లకు పదునున్నట్లే!
మరోసారి మీ ముందుకు వచ్చేశాం.. కళ్లు చెదిరే పజిల్ మీకోసం తెచ్చేశాం. మిమ్మల్ని తికమక పెడుతుంది. మేధావులను సైతం మభ్యపెడుతుంది. మరి అదేంటో చూసేద్దాం పదండి.!
సాధారణంగా పజిల్స్ అంటే అందరికీ ఇష్టముంటుంది. ముఖ్యంగా సవాళ్లను ఇష్టపడేవారు.. వీటిని చిటికెలో సాల్వ్ చేసేస్తారు. తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడతారు. సుడోకోలు, పద సంపత్తి ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు. ఇక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ప్రతీ ఫోటో పజిల్ ఓ డైమెండ్. మకతిక.. తికమక పెట్టేస్తాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది మీ ఐక్యూ లెవెల్‌ను కూడా పెంచుతది. పైన పేర్కొన్న ఫోటోను మీరు చూశారా.? మొత్తం ‘M’ లెటర్ నిండి ఉంది కదూ.! వెయిట్.. వెయిట్.. అందులో ఓ తప్పు ఉంది. అదెక్కడుందో మీరు గుర్తించాలి. ఫోటోను పైపైన చూస్తే మీరు కనిపెట్టలేరు. నిశితంగా చూస్తేనే మీకు ఆ తప్పు కనిపిస్తుంది. అందులో ఓ డిఫరెంట్ Letter ఉంది. చూడండి.. మీరు పజిల్ సాల్వ్ చేసేస్తే ఓకే.. లేదంటే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి.