Viral video: అలిగిన ప్రేయసి.. బుజ్జగించి బుజ్జగించి చివరకు ఆ ప్రేమికుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ప్రేమ..ఎంతో మధురమైన అనుభూతి. ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. ఏ వయసులోనైన ప్రేమ చిగురిస్తుంది. ముఖ్యంగా యువత ప్రేమ కోసం ఎంతో తపిస్తూ ఉంటారు.

Viral video: ప్రేమ..ఎంతో మధురమైన అనుభూతి. ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. ఏ వయసులోనైన ప్రేమ చిగురిస్తుంది. ముఖ్యంగా యువత ప్రేమ కోసం ఎంతో తపిస్తూ ఉంటారు. ప్రేయసితో తమ ప్రేమను ఒప్పించుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చిన వెంటనే వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ మధ్య జరిగిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అలిగిన ప్రేయసిని బుజ్జగించడం అనేది చాలా కష్టం అది వీడియో చూస్తే అర్ధమవుతుంది.
ఈ వీడియోలో యువతి ప్రియుడి పై అలిగింది. దాంతో అతడు ఆమెను బుజ్జగిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏం చేసినా, ఏం చెప్పినా ఆమె కరగకపోవడంతో అతగాడు చివరకు ఆమె కాళ్ళ పై పడాల్సి వచ్చింది. అయినా అమ్మాయి కరగలేదు అని తెలుస్తోంది. ఆ తర్వాత వీడియోలో మీరు చూసేది చూస్తే నిజంగానే షాక్ అవుతారు. కొద్ది సేపటికే సాగే ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగానే సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోను వేలాది మంది అనేక సార్లు వీక్షించారు. అలాగే ఈ వీడియోకు అనేక కామెంట్లు వస్తున్నాయి. ఆమెను ఒప్పించేందుకు ప్రియుడు విశ్వ ప్రయత్నం చేసినా ఆ అమ్మాయి వినకపోవడంతో మరో అబ్బాయిని పిలిచి అతడితో వెళ్లింది.
View this post on Instagram