AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అయ్యో పాపం.. పులికెంత కష్టమొచ్చే.. పంటిలో ఇరుక్కుపోయిన బొక్క.. పశువైద్యుల పరేషాన్‌..!

వీడియోలో వెటర్నరీ బృందం పులిని పట్టుకుని ఉండటం కనిపించింది. పులి పంటిలో ఇరుక్కున పెద్ద ఎముక ముక్క కూడా మనకు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని తొలగించేందుకు వైద్య పరికరాలు ఏవీ ఉపయోగించలేదు. కానీ, ఒక పెద్ద సుత్తిని తీసుకొచ్చారు. సుత్తితో ఏం చేస్తారని మళ్లీ మీరు ఆశ్చర్యపోవచ్చు.. వీడియో చూస్తే వాళ్లు ఏం చేశారో మీకే తెలుస్తుంది.

Watch Video: అయ్యో పాపం.. పులికెంత కష్టమొచ్చే.. పంటిలో ఇరుక్కుపోయిన బొక్క.. పశువైద్యుల పరేషాన్‌..!
Bone Got Stuck In Tigers Tooth
Jyothi Gadda
|

Updated on: Apr 14, 2024 | 7:59 AM

Share

జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. కానీ కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అలాంటిదే ప్రస్తుతX లో విచిత్ర వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో అందుకు భిన్నంగా, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ క్లిప్‌లో పులి పళ్ళలో ఎముక ఇరుక్కుపోయిన దృశ్యం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. పులి పంటిలో ఇరుక్కుపోయిన బొక్కను తొలగించేందుకు పులి వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించాల్సి వచ్చింది.. వినడానికి వింతగా అనిపించినప్పటికీ ఇది నిజమే.. పులిపంటిలో ఒక పెద్ద సైజు ఎముక ఇరుక్కుపోవటంతో పుశువైద్యులు దాన్ని తొలగించేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

పులి పంటిలో ఇరుక్కుపోయిన ఎముకను తొలగించేందుకు పశువైద్యులు ఏం చేశారో వీడియోలో కనిపించింది. ఈ వీడియో X హ్యాండిల్ @gunsnrosesgirl3లో షేర్‌ చేయబడింది. వీడియోలో వెటర్నరీ బృందం పులిని పట్టుకుని ఉండటం కనిపించింది. పులి పంటిలో ఇరుక్కున పెద్ద ఎముక ముక్క కూడా మనకు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని తొలగించేందుకు వైద్య పరికరాలు ఏవీ ఉపయోగించలేదు. కానీ, ఒక పెద్ద సుత్తిని తీసుకొచ్చారు. సుత్తితో ఏం చేస్తారని మళ్లీ మీరు ఆశ్చర్యపోవచ్చు.. వీడియో చూస్తే వాళ్లు ఏం చేశారో మీకే తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

అవును, పులి పంటిలో ఇరుక్కుపోయిన బొక్కను సుత్తితో కొట్టి తొలగించారు పశువైద్యులు. ఈ వీడియో 18.8 మిలియన్ల వీక్షణలను పొందింది. వెటర్నరీ వైద్యులఈ ధైర్యసాహసానికి పలువురు అభినందనలు తెలిపారు. ఇలా పంటిలో అంత పెద్దది ఇరుక్కుపోతే అది ఏ జంతువుకైనా ఇబ్బంది తప్పదంటూ వీడియోను షేర్ చేస్తూ.. క్యాప్షన్‌లో రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?