AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: నా భార్య పుట్టింటికి వెళ్లిందోచ్.. ఈ ఆటో డ్రైవర్ ఆనందం చూశారా..?

బెంగళూరులోని ఒక ఆటో డ్రైవర్ ఆటోలో కూర్చున్న ప్రయాణీకులకు ఉచితంగా బిస్కెట్లు పంపిణీ చేస్తున్నాడు. దీనికి కారణం ఏమిటని నేను అతనిని అడిగినప్పుడు, "నా భార్య తన పుట్టింకి వెళ్లింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని చెబుతున్నారు. ఈ ఆటో డ్రైవర్ వ్యవహారం ప్రజంట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Viral: నా భార్య పుట్టింటికి వెళ్లిందోచ్.. ఈ ఆటో డ్రైవర్ ఆనందం చూశారా..?
Viral Auto Driver
Ram Naramaneni
|

Updated on: Feb 06, 2025 | 12:39 PM

Share

నా భార్య పుట్టింటికి వెళ్లిందోచ్.. నేను ఫుల్ హ్యాపీగా ఉన్నానంటూ ఓ ఆటోడ్రైవర్ ఊరంతా చాటింపు వేస్తున్నాడు. అంటే నిజంగా చాటింపు వేయడం లేదండోయ్.. తన ఆటోలో ఓ నోట్ ఏర్పాటు చేసి అందరూ తెలిసేలా చేస్తున్నాడు అనమాట. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఈ బెంగళూరు ఆటో డ్రైవర్ ఆనందం అంతా ఇంతా కాదు. అందుకు గానూ తన ఆటోలో ప్రయాణించేవారికి బిస్కెట్స్ పంచుతున్నాడంటే నమ్ముతారా..? అవునండి.. నమ్మకపోతే  దిగువన ఉన్న ఫోటోలను చెక్ చేయండి..

View this post on Instagram

A post shared by EPIC MEDIA (@_epic69)

ఈ ఫోటోలను ఆటోలో ఎక్కిన ప్రయాణీకులలో ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. “భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది, నేను సంతోషంగా ఉన్నాను” అని కన్నడ, ఇంగ్లీషులో రాయడం మీరు ఫోటోలలో చూడవచ్చు.

నెటిజన్లు ఇది కదా ‘ అసలు స్వేచ్ఛ’ అని కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది “స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ” అని ఫన్నీగా వ్యాఖ్యానిస్తున్నారు. తను తిరిగి వచ్చాక నీకు అసలు సినిమా ఉంటుంది.. అని మరొకరు పేర్కొన్నారు. ఈ వైరల్ ఫోటోలపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి…

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్

పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!

వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!

తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్

Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!

చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు

ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!

ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..

ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర

వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు

వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి