AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వావ్.! వాట్ ఏ క్రియేటివిటీ.. పిల్లలు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో!

Viral Video: సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో మనల్ని కొన్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇంకొన్ని..

Viral Video: వావ్.! వాట్ ఏ క్రియేటివిటీ.. పిల్లలు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో!
Children
Ravi Kiran
| Edited By: |

Updated on: Sep 15, 2021 | 8:39 PM

Share

సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో మనల్ని కొన్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇంకొన్ని మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పిల్లల క్రియేటివిటీని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి లేట్ ఎందుకు ఆ వీడియో ఏంటో చూసేయండి.

వైరల్ అవుతున్న వీడియోలో, కొంతమంది పిల్లలు టెలివిజన్ స్క్రీన్‌లో మ్యాచ్ చూస్తున్నట్టు మీరు చూడవచ్చు. అయితే ఒక్క క్షణంలో ఆగండి.. బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి టీవీ నుంచి బయటికి రావడం మీకు కనిపిస్తుంది. చూస్తున్న పిల్లలు ఆ బంతిని క్యాచ్ పట్టుకుంటారు. దాన్ని చూసిన తర్వాత.. అది టీవీలో వస్తోన్న మ్యాచ్ కాదని.. లైవ్‌లో జరుగుతోన్న మ్యాచ్ అని అర్ధమవుతుంది.

ఈ ఫన్నీ వీడియోను పంచుకుంటూ, ఆనంద్ మహీంద్రా ‘ఇది పాత వీడియో, కానీ చూసిన తర్వాత ఈ మహమ్మారి ప్రతి దాన్ని ఎలా మార్చిందో నాకు గుర్తుకు వచ్చింది.” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన తరువాత, నెటిజన్లు దానిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పిల్లలు చూపించిన సృజనాత్మకతకు సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించగా.. 10 వేల మందికి పైగా లైక్ చేశారు. అలాగే రీ-ట్వీట్స్, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Read Also: బ్యాంకు ఎకౌంట్లోకి లక్షలు.. మోడీ పంపించారట.. తిరిగి ఇవ్వనంటూ మడత పేచీ! ఈ స్టోరీ వింటే నవ్వాలో.. జాలిపడాలో అర్ధం కాదు..

వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్

కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే

వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్

Follow Us
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే
సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే