Viral Video: పాపం..పిల్ల ఏనుగు మ్యాన్ హోల్‌లో పడిపోయింది.. ఎలా బయటపడిందంటే..!

పాపం మ్యాన్‌హోల్‌లోపడిపోయిన గున్న ఏనుగు విలవిలలాడిపోయింది. అయితే, ఆ ఏనుగు పిల్లను రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది దాని తల్లితో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.

Viral Video: పాపం..పిల్ల ఏనుగు మ్యాన్ హోల్‌లో పడిపోయింది.. ఎలా బయటపడిందంటే..!
Baby Elephant
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 15, 2022 | 1:57 PM

Viral Video: భూమిపై ఉన్న అన్ని క్షీరదాల్లో ఏనుగులు అతిపెద్దవి. అలాగే, అవి భూమి మీద నడిచే అత్యంత ప్రేమగల, ఫ్రెండ్లీ నేచ‌ర్‌గ‌ల‌ జీవులు కూడా గజరాజులనే చెప్పాలి. నోరులేని ఈ జీవులు మ‌నుషుల‌కు సమానమైన భావోద్వేగాలను కలిగి ఉంటాయి. మ‌న‌లాగే స‌ర‌దాగా గ‌డిపేందుకు ఇష్ట‌ప‌డ‌తాయి. అలాంటి ఏనుగు పిల్లకు చెప్పరాని కష్టం వచ్చింది. పాపం మ్యాన్‌హోల్‌లోపడిపోయిన గున్న ఏనుగు విలవిలలాడిపోయింది. అయితే, ఆ ఏనుగు పిల్లను రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది దాని తల్లితో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.. చివరకు ఎలాగోలా పిల్ల ఏనుగును బయటకు తీశారు… ఎలా బయటపడిందో ఇప్పుడు తెలుసుకుందాం…

అడవి గుండా ఓ ఏనుగుల గుంపు అటుగా వెళ్తుంది. ఈ క్రమంలోనే మందలోని ఓ పిల్ల ఏనుగు డ్రైనేజీలో పడిపోయింది. అది చూసిన ఆ తల్లి ఏనుగు ఆర్తనాదాలు చేస్తూ అక్కడే ఉండిపోయింది. బిడ్డను ఎలా కాపాడుకోవాలో అర్థంకాక రోధిస్తూ ఉండిపోయింది. ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని మ్యాన్ హోల్ నుండి బయటకు తీసేందుకు ప్రయత్నించారు.  ఈ క్రమంలో తల్లి ఏనుగు అడ్డుకోబోతుండగా దానికి మత్తు మందు ఇచ్చి పిల్ల ఏనుగును కాపాడారు. ఈ వీడియో థాయ్ లాండ్ కు చెందినగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెల్ లో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే