Dangerous Bird: కొన్ని భయంకరమైన జంతువులను దూరం నుంచి చూడటమో లేక టీవీల్లో చూడటమో చేస్తాం. కానీ వాటిని నేరుగా చూడాలని అనుకోను కూడా అనుకోము. కానీ ఇక్కడొక ఒక వ్యక్తి షాప్‌కి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కాసోవరి పక్షి రోజూ వస్తోందట. అంతేకాదు క్రమం తప్పకుండా ప్రతి రోజూ రావడం మాత్రమే కాదు.. ఆ షాప్‌లో ఉన్న రేగుపళ్ళను తినేసి వెళ్లిపోతుందని చెబుతున్నారు.
ఈ కాసోవరి పక్షి 1.8 మీటర్ల పొడవుతో పాటు 70కిలో గ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. పైగా వాటి గోళ్లు 10 సెం.మీ వరకు పొడవు పెరుగతాయి. అందువల్లే అది చాలా భయంకరంగా దాడిచేస్తుంది. ఇంతటి ప్రమాదకరమైన పక్షితో చాలామంది తమ చుట్టపక్కల స్నేహితులు వచ్చి ఫోటోలు తీసుకుంటారని కూడా అంటున్నాడు షాపు యజమాని. కాగా, ఈ పక్షి రాకకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. భయంకరమైన పక్షికి సంబంధించిన ఫోటోలు చూసి జనాలు వామ్మో అంటూ హడలిపోతున్నారు. అయినా, అంత ధైర్యం ఎలా ఉంటున్నారు బాబూ అంటూ అవాక్కవుతున్నారు.
Also read:
శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..
Bike Loan: లోన్ తీసుకొని బైక్ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..
Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?