ఈ చేప ఖరీదు 2 నుంచి 3 కోట్లు.. దీని రక్షణ కోసం సెక్యూరిటీ.. ఎందుకంత క్రేజ్‌ అంటే..?

Asian Dragon Fish: సోషల్ మీడియాలో తరచూ వింత వార్తలు చూస్తే ఉంటాం. కొన్ని చాలా తమాషని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటిదే ఈ వార్త కూడా.

ఈ చేప ఖరీదు 2 నుంచి 3 కోట్లు.. దీని రక్షణ కోసం సెక్యూరిటీ..  ఎందుకంత క్రేజ్‌ అంటే..?
Odd Fish
Follow us
uppula Raju

|

Updated on: Jan 18, 2022 | 3:56 PM

Asian Dragon Fish: సోషల్ మీడియాలో తరచూ వింత వార్తలు చూస్తే ఉంటాం. కొన్ని చాలా తమాషని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటిదే ఈ వార్త కూడా. మీరు నాన్ వెజ్ తినడానికి ఇష్టపడితే మీరు ఏదో ఒక సమయంలో మార్కెట్ నుంచి చేపలను కొనుగోలు చేసి ఉండాలి. వీటి కోసం మీరు ఎంత ఖర్చు చేసి ఉంటారు. ఓ మోస్తారు రూ. 500 నుంచి రూ.1000లోపు ఖర్చు చేసి ఉంటారు. కానీ ఒక చేప ఖరీదు రూ.2 నుంచి 3 కోట్లు అని తెలిస్తే నమ్ముతారా.. అవును ఇది నిజం. డ్రాగన్ ఫిష్ లేదా ఏషియన్ అరోవానా అని పిలిచే ఈ చేప ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపగా పేరుగాంచింది.

ఒక నివేదిక ప్రకారం.. చైనా ప్రజలు దీని కోసం అడిగిన మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ చేపను కొనుగోలు చేయడానికి ఎంత డబ్బైనా ఖర్చు చేస్తారు. ఈ చేపల వ్యవహారంతో జనం జైలుకి కూడా వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు. చైనాలో ప్రజలు ఈ చేపను స్థితి చిహ్నంగా భావిస్తారు. ఈ చేపలు ఎక్కడుంటే అక్కడ అదృష్టం ఉంటుందని నమ్ముతారు. ఈ ఎరుపు రంగు చేప విలువైన వజ్రం లాంటిది. ప్రజలు దీనిని అక్వేరియంలో ఉంచుతారు. ఈ చేప రక్షణ కోసం చాలా మంది తమ సెక్యూరిటీని కాపలాగా ఉంచుతారు.

19వ, 20వ శతాబ్దాలలో డ్రాగన్ ఫిష్ కోసం ప్రజలు ఒకరినొకరు చంపుకునేవారని చరిత్ర చెబుతోంది. 2009లో డ్రాగన్‌ ఫిష్‌ వ్యాపారం చేసే ఓ వ్యక్తి తాను ఒక చేపను 3 లక్షల డాలర్లకు అమ్మినట్లు తెలిపాడు. ఆసియాతో పాటు అనేక దేశాలలో ఈ చేపలను అమ్మడంపై నిషేధం ఉంది. అదే సమయంలో అమెరికాలో మీరు ఈ చేపను బ్లాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అందుకే ఇక్కడ అక్రమంగా డ్రాగన్ ఫిష్ విక్రయించే వారికి జైలు శిక్ష తప్పదు. అందుకే ఈ చేప పట్ల ప్రజల్లో ఎప్పుడు ఆసక్తి నెలకొని ఉంటుంది.

కరోనా కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం.. ఆ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈ పరీక్ష చేయించుకోండి..

Liver Health: కాలేయం చెడిపోతే మనిషి పరిస్థితి దారుణం.. ఈ ఐదు పానీయాలు సూపర్ క్లీనర్స్..

చలికాలంలో తీపి తినాలనిపిస్తుందా.. ఇంట్లోనే రుచికరమైన బెల్లం అన్నం తయారు చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?