Video Viral: తన కోపమే తన శత్రువు.. ఇలా ఎందుకు అంటారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది

మనిషిలో చాలా రకాల భావోద్వేగాలు ఉంటాయి. కోపం, శాంతం, హాస్యం, భయం ఇలా రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. నలుగురిలో ఉన్నప్పుడు ఒకలా, ఒంటరిగా ఉన్నప్పుడు మరో విధంగా, కుటుంబసభ్యులతో కలిసి ఉన్నప్పుడు ఇంకో విధంగా ప్రవర్తిస్తాడు....

Video Viral: తన కోపమే తన శత్రువు.. ఇలా ఎందుకు అంటారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది
Sheep Angry Video
Follow us

|

Updated on: Aug 17, 2022 | 6:42 AM

మనిషిలో చాలా రకాల భావోద్వేగాలు ఉంటాయి. కోపం, శాంతం, హాస్యం, భయం ఇలా రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. నలుగురిలో ఉన్నప్పుడు ఒకలా, ఒంటరిగా ఉన్నప్పుడు మరో విధంగా, కుటుంబసభ్యులతో కలిసి ఉన్నప్పుడు ఇంకో విధంగా ప్రవర్తిస్తాడు. పరిస్థితులకు అనుగుణంగా వేషభాషలు ఉంటాయి. ఇన్ని భావోద్వేగాలు ఉన్నా.. కోపం చాలా ప్రమాదకరమైన ఫీలింగ్. ఎందుకంటే కోపం మన ఆలోచనా శక్తిని నాశనం చేస్తుంది. అలాంటప్పుడు కోపంతో ఎవరితోనైనా ఏదైనా మాట్లాడతాం. ఎవరితోనైనా ఏమైనా చేస్తాం. తర్వాత తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడతాం. అందుకే కోపాన్ని సమయానికి అదుపులో ఉంచుకోవాలి. కోపం మనుషులకే కాదు, జంతువులు కూడా వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు అవి తమకు తాము హాని చేసుకుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గొర్రెలు చాలా కోపంగా ఉంటాయి. ఈ వీడియోలో ఓ గొర్రె కోపంతో ఊగిపోతూ వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. దానికి ఎదురుగా ఒక తొట్టి లాంటి వస్తువు ఉంటుంది. అది దానిపై దాడి చేస్తుంది. ఈ ఘటనలో గొర్రెకు గాయాలయ్యాయి. అందుకే ఎప్పుడూ కోపం తెచ్చుకోకూడదని, కోపం వస్తే దాన్ని అదుపులో పెట్టుకోవాలని పెద్దలు చెబుతున్నారు.

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ అయింది. ‘ఎక్కువ కోపం తెచ్చుకోవడం మీకే నష్టం’ అనే క్యాప్షన్‌లో షేర్ చేశారు. కేవలం 6 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటి వరకు 34 వేలకు పైగా వ్యూస్, వందలాది లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు