AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘ప్రాణభయం అంటే ఇదే’.. ఎలుగుబంటి చేసిన పనికి సోషల్ మీడియా షేక్.. !

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత  వైరల్ వీడియోలకు కొదవే లేదు. నిత్యం వేల సంఖ్యలో వైరల్ వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

Viral Video: 'ప్రాణభయం అంటే ఇదే'.. ఎలుగుబంటి చేసిన పనికి సోషల్ మీడియా షేక్.. !
Bear
Rajeev Rayala
|

Updated on: Aug 08, 2022 | 5:37 PM

Share

Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత  వైరల్ వీడియోలకు కొదవే లేదు. నిత్యం వేల సంఖ్యలో వైరల్ వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నెటిజన్లు జంతువుల వీడియాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. జంతువులు చేసే పని కొన్నిసార్లు నవ్వుతెప్పిస్తే మరికొన్ని సార్లు వణుకు పుట్టిస్తాయి. ఇటీవలకాలంలో కరోనా పుణ్యమా అని జనాలు రోడ్లపై తిరగకపోవడంతో చాలా జంతువులు జనావాసంలోకి వచ్చిన సంఘటనలు చూశాం.. ఈ మధ్య కాలంలో పులులు గ్రామంల్లోకి వస్తున్న వార్తలు కూడా వింటున్నాం. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ జనావాసం లోకి వచ్చింది ఓ ఎలుగుబంటి.

జనావాసంలోకి వచ్చిన ఓ ఎలుగుబంటికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అడవి నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి అటుగా వచ్చిన ఓ కారును చూసి భయంలో పరుగులు పెట్టింది. ఎలుగు బంటి భయంతో రోడ్డు పై చాలా వేగంగా పరిగెత్తింది. నిజానికి ఎలుగుబంట్లు భారీ ఖాయం కారణంగా ఎక్కువగా పరిగెత్తలేవు.. కానీ ఈ ఎలుగు బంటి మాత్రం ప్రాణభయంతో జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముల్లి-ఊటీ రోడ్డులోని పన్నెండవ మలుపు వద్ద ఈ ఎలుగుబంటి కనిపించింది. వాహనం శబ్ధం విని ఎలుగుబంటి  భయంతో పరుగందుకుంది. వేగంగా పరిగెత్తిన ఆ ఎలుగుబంటి చివరకు ఒక రాళ్ల గుట్టను ఎక్కి అక్కడి నుంచి జారుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం