Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mothers Love: అమ్మప్రేమను చాటి చెప్పే వీడియో.. తన బిడ్డకు పాలు ఇస్తూ.. కోతి మురిపెంకు నెటిజన్లు ఫిదా..

Mothers Love: సృష్టిలో అమ్మ ప్రేమకి సాటిఏదీ లేదు..మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా సృష్టిలో తియ్యనైంది మాతృత్వం అని పలు సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది. అందుకనే అమ్మ ప్రేమలోని...

Mothers Love: అమ్మప్రేమను చాటి చెప్పే వీడియో.. తన బిడ్డకు పాలు ఇస్తూ.. కోతి మురిపెంకు నెటిజన్లు ఫిదా..
Monkey And Child
Follow us
Surya Kala

|

Updated on: Dec 18, 2021 | 7:22 AM

Mothers Love: సృష్టిలో అమ్మ ప్రేమకి సాటిఏదీ లేదు..మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా సృష్టిలో తియ్యనైంది మాతృత్వం అని పలు సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది. అందుకనే అమ్మ ప్రేమలోని కమ్మదనంకోసం అవతార పురుషుడు కూడా మానవజన్మ ఎత్తాడు అని అంటారు. తన బిడ్డ ఆకలి తీర్చడానికి అమ్మ ఎప్పుడూ ముందుంటుంది. తాను తినడం మానేసి మరీ బిడ్డ ఆకలితీర్చేది అమ్మ..తన పిల్లలను పెంచడంలో తల్లి జీవితంలో సగభాగం వెచ్చిస్తుంది. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ కోతి తన బిడ్డను అక్కున చేర్చుకుని తన చనుపాలు పట్టింది. ఆ సమయంలో తల్లికోతి ప్రేమ చూపరుల హృదయాలను కదిలిస్తుంది. తల్లిప్రేమను చూసి కొంతమంది భావోద్వేగానికి గురవుతున్నారు.

ఈ వీడియో ఉంది కొన్ని సెకన్లు మాత్రమే. అయితే ఏమిటి… ప్రజలను అమితంగా ఆకర్షించింది. మరి అంతగా నెటిజన్లను ఆకర్షించిన ఈ వీడియోలో ఏముందో తెలుసా.. తల్లీబిడ్డల ప్రేమ.. ఒక ఆడ కోతి తన బిడ్డకు పాలిస్తుంది.. ఈ సమయంలో, అమ్మ తన బిడ్డను మురిపెంగా చూస్తూ.. పాలు తాగుతున్నంత సేపు బిడ్డ నుదిటిపై  ముద్దు పెట్టుకుంది. ఈ దృశ్యం చాలా అందంగా ఉంది.. చూసిన ఎవరైనా భావోద్వేగానికి లోనవుతారు. మళ్ళీ తమ అమ్మప్రేమని గుర్తు చేసుకుంటారు. ఈ వీడియో చూసిన వారికి జంతువులకు కూడా మనుషుల్లానే భావాలుంటాయని అనిపించకమానదు ఎవరికైనా..

Also Read:   నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎవరికైనా బాధాకరంగానే ఉంటుందన్న చాణక్య

IPL 2025: 90 రోజుల ఉచితం జియో హాట్‌స్టార్ ప్లాన్ గడువు పొడిగింపు!
IPL 2025: 90 రోజుల ఉచితం జియో హాట్‌స్టార్ ప్లాన్ గడువు పొడిగింపు!
అపరిచితుడిని ముద్దుపెట్టుకుంటున్నట్టు కల కంటున్నారా అర్ధం ఏమిటంటే
అపరిచితుడిని ముద్దుపెట్టుకుంటున్నట్టు కల కంటున్నారా అర్ధం ఏమిటంటే
రన్యా రావుకు ఊహించని షాకిచ్చిన భర్త!
రన్యా రావుకు ఊహించని షాకిచ్చిన భర్త!
నిర్మాతగా కొత్త చిత్రాన్ని ప్రకటించిన నిహారిక కొణిదెల
నిర్మాతగా కొత్త చిత్రాన్ని ప్రకటించిన నిహారిక కొణిదెల
Viral Video: స్టేజ్‌పై డ్యాన్స్‌ ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్‌ జంట...
Viral Video: స్టేజ్‌పై డ్యాన్స్‌ ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్‌ జంట...
లావాదేవీల్లో యూపీఐ నయా రికార్డు.. మార్చిలో ఎన్ని కోట్లంటే..?
లావాదేవీల్లో యూపీఐ నయా రికార్డు.. మార్చిలో ఎన్ని కోట్లంటే..?
దోమలను తరిమికొట్టడానికి వంటింటి చిట్కాలు మీ కోసం..
దోమలను తరిమికొట్టడానికి వంటింటి చిట్కాలు మీ కోసం..
భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ
భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ
ఇక మేం ఢిల్లీకి రాబోం, మోదీయే మా గల్లీకి రావాలి: సీఎం రేవంత్
ఇక మేం ఢిల్లీకి రాబోం, మోదీయే మా గల్లీకి రావాలి: సీఎం రేవంత్
డీసీసీబి సిబ్బంది అతి.. లోన్ కట్టలేదని గొర్రెలు తీసుకెళ్లారు
డీసీసీబి సిబ్బంది అతి.. లోన్ కట్టలేదని గొర్రెలు తీసుకెళ్లారు