AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది భయ్యా.. ఆశ్చర్యంలో ముంచేశావ్.. లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి..

మ్యాజిక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడుతుంటారు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే.. మ్యాజిక్ గేమ్‌ను అందరూ ఎంతో ఆసక్తిగా చూడటానికి ఇష్టపడతారు. మెజీషియన్..

Trending Video: నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది భయ్యా.. ఆశ్చర్యంలో ముంచేశావ్.. లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి..
Magic Video
Ganesh Mudavath
|

Updated on: Feb 03, 2023 | 5:57 PM

Share

మ్యాజిక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడుతుంటారు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే.. మ్యాజిక్ గేమ్‌ను అందరూ ఎంతో ఆసక్తిగా చూడటానికి ఇష్టపడతారు. మెజీషియన్ మ్యాజిక్ ఎలా చేస్తున్నాడో తెలియకు తికమకపడుతుంటారు. అంతే కాకుండా అతను చేసే మ్యాజిక్ తో ఎంతో ఎంటర్టైన్మెంట్ పొందుతుంటారు. మ్యాజిక్ అనేది అందరికీ సాధ్యం కాదు. కొందరు మాత్రమే చేయగలరు. వీటికి సంబంధించి చాలా టీవీ షోలు కూడా వచ్చాయి. అంతే కాకుండా సోషల్ మీడియాలో మ్యాజిక్ కు సంబంధించిన వీడియోలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని వైరల్ కూడా అవుతుంటాయి. మెజిషీయన్ మ్యాజిక్ చూసి.. నెటిజన్లు ఆశ్చర్యపోతుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో.. రెస్టారెంట్‌లో కూర్చున్న ఓ మహిళ తన ఆర్డర్ కోసం వేచి ఉంది. అంతలో అక్కడికి ఓ మెజిషీయన్ వచ్చి మ్యాజిక్ చేస్తానని చెప్తాడు. దానికి ఆమె అంగీకరిస్తుంది. మరుసటి క్షణమే ఆ మాంత్రికుడు ఖాళీ ప్లేట్ తీసుకున్నాడు. దానిపై క్లాత్ పరిచాడు. వెంటనే మ్యాజిక్ చేసి అందులో ఫుడ్ వచ్చేలా చేసి ఆశ్చర్యపరిచాడు. ఆ మ్యాజిక్ చూసి మహిళ ఆశ్చర్యపోయింది. అతను దీన్ని ఎలా చేశాడో ఆమె నమ్మలేకపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ అద్భుతమైన మ్యాజిక్ ట్రిక్.. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 9 సెకన్ల వీడియో ఇంటర్నెట్‌లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరల్ క్లిప్‌ను ఇప్పటివరకు 4 లక్షలకు పైగా వ్యూస్, లక్ష కు పైగా లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్