Trending Video: 83 ఏళ్ల వయసులో మొదటిసారి ఫ్లైట్ ఎక్కిన బామ్మ.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ కు నెటిజన్లు ఫిదా..

మనదేశంలో ఇప్పటివరకు విమానం ఎక్కని వారు చాలా మందే ఉన్నారు. దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వేగంగా దూసుకుపోతున్నా విమానయానం పై పలువురికి అవగాహన లేదు. విమానం సరే.. కొంతమంది రైలు కూడా ఎక్కకపోవడం..

Trending Video: 83 ఏళ్ల వయసులో మొదటిసారి ఫ్లైట్ ఎక్కిన బామ్మ.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ కు నెటిజన్లు ఫిదా..
Old Woman Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 19, 2023 | 8:50 PM

మనదేశంలో ఇప్పటివరకు విమానం ఎక్కని వారు చాలా మందే ఉన్నారు. దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వేగంగా దూసుకుపోతున్నా విమానయానం పై పలువురికి అవగాహన లేదు. విమానం సరే.. కొంతమంది రైలు కూడా ఎక్కకపోవడం గమనార్హం. ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసి ఉత్సాహంగా చప్పట్లు కొట్టడం మనకు తెలిసిందే. చిన్ననాటి అమాయక కళ్లల్లో విమానంలో ప్రయాణించాలనే కల స్టార్ట్ అవుతుంది. అలా విమానం ఎక్కాలి.. ఎక్కాలి.. అనుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంటారు. కొందరు తమ కలను సాకారం చేసుకుంటే మరికొందరికి మాత్రం ఆ కల కలగానే మిగిలిపోతుంది. ప్రస్తుతం విదేశాలు, నగరాల్లో స్ఠిరపడిన వారు తమ తల్లిదండ్రులు, బామ్మలు, తాతయ్యలను విమానంలో తిప్పేస్తున్నారు. వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. 83 ఏళ్ల వృద్ధురాలు తన మనవరాలి పెళ్లి కోసం విమాన ప్రయాణం చేసింది. వీడియోలో ఒక వృద్ధ మహిళ విమానాశ్రయానికి బయలుదేరడాన్ని మీరు చూడవచ్చు. ఆమె తన కుటుంబంతో కలిసి ఫ్లైట్ ఎక్కింది. వీడియో పై “POV: నా మనుమరాలి పెళ్లికి వెళ్లడానికి 83 ఏళ్ల వయసులో మొదటి సారిగా విమానంలో బయలుదేరాను” అనే టెక్స్ట్ ఉంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. వార్త రాసే వరకు వీడియోను నాలుగు లక్షల మందికి పైగా చూశారు. అంతే కాకుండా వీడియోకు ఫన్నీ కామెంట్లు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Badi Mummy (@thebadimummy)

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..