AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదెక్కడి మాస్ మామా.. వధువు డ్యాన్స్ చేస్తుండగా వచ్చిన మాజీ ప్రేమికుడు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయే అపురూపమైన వేడుక. అందుకే నలుగురిలా కాకుండా తమ పెళ్లి కాస్త డిఫరెంట్ గా ఉండేలా వధూవరులు ప్లాన్ చేసుకుంటారు. అంతే కాకుండా స్టేజీపై గానీ, బరాత్ లో...

Viral Video: ఇదెక్కడి మాస్ మామా.. వధువు డ్యాన్స్ చేస్తుండగా వచ్చిన మాజీ ప్రేమికుడు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..
Bride Dance Video
Ganesh Mudavath
|

Updated on: Dec 18, 2022 | 6:36 AM

Share

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయే అపురూపమైన వేడుక. అందుకే నలుగురిలా కాకుండా తమ పెళ్లి కాస్త డిఫరెంట్ గా ఉండేలా వధూవరులు ప్లాన్ చేసుకుంటారు. అంతే కాకుండా స్టేజీపై గానీ, బరాత్ లో గానీ స్వయంగా నవ వధూవరులే వచ్చి డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం, ఫన్నీ టాస్క్ చేయడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇప్పుడే కాకుండా అప్పుడప్పడూ వైరల్ అవుతుంటాయి. వీటిని చూసేందుకూ నెటిజన్లు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఇలా కాకుండా కొట్టుకోవడం, గొడవలకు దారి తీయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఏది ఏమైనా వధూవరులు తమ పెళ్లిని ప్రత్యేకంగా ఉంచుకునేందుకు ఏమైనా చేస్తారనడంలో ఏ మాత్రం డౌట్ లేదు. సాధారణంగా సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వేదికపై వధువు లేదా వరుడు డ్యాన్స్ చేయడం, ఫన్నీ స్టైల్‌లో టాస్క్ లు చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో రోజూ పోస్ట్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు కూడా హిట్ అయ్యాయి. ప్రస్తుతానికి కూడా ఓ వీడియో వైరల్ అవుతోంది.

పెళ్లిలో వధూవరులకు సంబంధించి.. మాజీ ప్రేమికులు వచ్చి వివాహ వేడుకను ఆటంకం కలిగిస్తుంటారు. అయితే ఈ వీడియోలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కానీ ఇక్కడ సీన్ రివర్స్.. మాజీ ప్రియుడు పెళ్లికి వచ్చి ఏమీ చేయలేదు. కానీ అంతా వధువే చేసింది. అప్పగింతలు జరుగుతున్న సమయంలో వధువు ఓ పాటకు డ్యాన్స్ వేస్తోంది. అదే సమయంలో అక్కడికి ఆమె మాజీ ప్రేమికుడు కనిపిస్తాడు. దీంతో ఆమె తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. వెంటనే డ్యాన్స్ చేయడం ఆపేసి అతనిని హగ్ చేసుకుంటుంది. ఈ ఘటనతో అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను @JaikyYadav16 అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వధువు చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత వారికి కలిగిన ఫీలింగ్ ను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ..?
టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ..?
హైదరాబాద్‌లో స్విస్ మాల్.. ప్రపంచంలోనే తొలిసారిగా..
హైదరాబాద్‌లో స్విస్ మాల్.. ప్రపంచంలోనే తొలిసారిగా..