AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మృగరాజుకు ముచ్చెమటలు పట్టించిన తాబేలు.. దాహంతో వచ్చిన సింహానికి చుక్కలే..!

వైరల్‌ అవుతున్న వీడియోలో తాబేలు ధైర్యం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీడియోలో మృగరాజు సింహాం దాహం తీర్చుకునేందుకు ఓ చెరువు ఒడ్డుకు చేరింది. నీళ్లు తాగుదామని చెరువులోకి వంగినప్పుడు..అక్కస్మాత్తుగా ఒక తాబేలు అక్కడకు వస్తుంది. సింహాన్ని చూసి ఏ మాత్రం భయపడని ఆ తాబేలు..మృగరాజును ముప్పుతిప్పలు పెడుతుంది.

Watch Video: మృగరాజుకు ముచ్చెమటలు పట్టించిన తాబేలు.. దాహంతో వచ్చిన సింహానికి చుక్కలే..!
Turtle, Lion
Jyothi Gadda
|

Updated on: Apr 08, 2024 | 12:13 PM

Share

సోషల్‌ మీడియాలో ప్రతి నిత్యం అనేక ఫన్నీ, ఆశ్చర్యకరమైన వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ వీడియోలు ఎక్కువగా ప్రజలను ఆశ్చర్యపరిచేవిగా, లేదంటే కడుపుబ్బా నవ్వించేవిగా ఉంటాయి. ఇంటర్‌నెట్‌లో ఎక్కువగా కనిపించే జంతువుల వీడియోలు ప్రజలను మరింతగా ఆకర్షిస్తాయి. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఎక్కువగా జంతువుల వీడియోలను చూడటానికి ఇష్టపడతారు. దీని వెనుక కారణం జంతువుల అందమైన చర్యలు, వాటి ఆరాధనీయమైన శైలి, కొన్నిసార్లు జంతువులు, పక్షులకు సంబంధించిన అలాంటి వీడియో ఎయిర్ ఫోటోలు చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేనంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇక్కడ కూడా అలాంటిదే ఒక వీడియో సింహం, తాబేలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక తాబేలు సింహాన్ని నీరు తాగకుండా అడ్డుపడుతన్న దృశ్యం షాకింగ్‌గా కనిపించింది. మృగరాజుకే ఆ చిన్ని తాబేలు ముచ్చెమటలు పట్టేలా చేసింది. ఈ వీడియోకు 547 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ వీడియోను 13 వేల మందికి పైగా లైక్ చేశారు.

వైరల్‌ అవుతున్న వీడియోలో తాబేలు ధైర్యం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీడియోలో మృగరాజు సింహాం దాహం తీర్చుకునేందుకు ఓ చెరువు ఒడ్డుకు చేరింది. నీళ్లు తాగుదామని చెరువులోకి వంగినప్పుడు..అక్కస్మాత్తుగా ఒక తాబేలు అక్కడకు వస్తుంది. సింహాన్ని చూసి ఏ మాత్రం భయపడని ఆ తాబేలు..మృగరాజును ముప్పుతిప్పలు పెడుతుంది. సింహం నీరు తాగకుండా అడ్డుపడుతుంది. తాబేలు పదే పదే సింహం నోటి దగ్గరికి వచ్చి నీళ్లు తాగకుండా చేస్తుంది. ఈ చెరువు, ఇక్కడి నీళ్లు నావి.. నీకు ఇందులో హక్కు లేదు అన్నట్టుగాగా ఆ తాబేలు సింహాన్ని హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

సింహం, తాబేలు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ‘ఫస్సినేటింగ్’ అనే హ్యాండిల్‌తో షేర్‌ చేయగా, వేగంగా వైరల్ కావడం ప్రారంభించింది.ఇప్పటికే ఈ వీడియోకు 547 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. అదే సమయంలో, ఈ వీడియోను 13 వేల మందికి పైగా లైక్ చేసారు. దీంతో పాటు 352 మందికి పైగా ఈ వీడియోను రీట్వీట్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. సోషల్ మీడియా యూజర్లు కూడా ఈ వీడియోపై విస్తృతంగా కామెంట్ చేస్తున్నారు.

దీనిపై ఓ సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యానిస్తూ, ‘ఈ తాబేలు ధైర్యాన్ని అభినందించాల్సిందే’ అని రాశారు. అయితే, మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు, ‘ఓ మై గాడ్! ఈ తాబేలు ఇంత ధైర్యంగా ఉందేంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తానికి వీడియో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోహిణీ కార్తె ఎండల్లో ఇంటి పైకప్పును చల్లగా ఉంచే అద్భుతమైన చిట్కా
రోహిణీ కార్తె ఎండల్లో ఇంటి పైకప్పును చల్లగా ఉంచే అద్భుతమైన చిట్కా
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో..
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో..
IPL మ్యాచ్‌కు వెళ్లే ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.. గంట ముందే..
IPL మ్యాచ్‌కు వెళ్లే ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.. గంట ముందే..
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 సీఎన్జీ కార్లు
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 సీఎన్జీ కార్లు
రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే..
తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే..
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఏమైంది.. క్షణాల్లోనే బీభత్సం.. ఆ తర్వాత..
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఏమైంది.. క్షణాల్లోనే బీభత్సం.. ఆ తర్వాత..
అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
పొరపాటున రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీలో ఏం జరుగుతుంది? ..
పొరపాటున రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీలో ఏం జరుగుతుంది? ..
శకున శాస్త్రం: ఈ సమయంలో తుమ్మితే మీరు అదృష్టవంతులు!
శకున శాస్త్రం: ఈ సమయంలో తుమ్మితే మీరు అదృష్టవంతులు!