AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఓర్ని.. పుషప్స్ చేయడానికి ఇంకా ఏ చోటు దొరకలేదా నాయనా..

సోషల్ మీడియాలో తమకంటూ ఓ గుర్తింపు రావాలని చాలామంది వివిధ స్టంట్లు చేస్తుంటారు. కొన్నిసార్లు ప్రాణాలకు ముప్పు ఉండే స్టంట్లు కూడా చేసేందుకు వెనకాడరు. తాజాగా అలాంటి ఓ భయంకరమైన స్టంట్‌ని ఒడిశాలో ఓ యువకుడు చేశాడు.

Watch Video:  ఓర్ని.. పుషప్స్ చేయడానికి ఇంకా ఏ చోటు దొరకలేదా నాయనా..
Push Ups
Aravind B
|

Updated on: Jun 26, 2023 | 4:57 AM

Share

సోషల్ మీడియాలో తమకంటూ ఓ గుర్తింపు రావాలని చాలామంది వివిధ స్టంట్లు చేస్తుంటారు. కొన్నిసార్లు ప్రాణాలకు ముప్పు ఉండే స్టంట్లు కూడా చేసేందుకు వెనకాడరు. తాజాగా అలాంటి ఓ భయంకరమైన స్టంట్‌ని ఒడిశాలో ఓ యువకుడు చేశాడు. వివరాల్లోకి వెళ్తే బోలాన్ జిల్లాలోని పట్నాగర్హ్ పట్టణానికి వెళ్లే మార్గంలో రహాదారిపై ఊరిపేరు కనబడేలా ఓ పెద్ద సైన్‎బోర్టును స్థానికులు ఏర్పాటుచేసుకున్నారు. అయితే ఆ బోర్డుపైకి ఓ యువకుడు ఎక్కాడు. అంతేకాదు అక్కడ ప్రమాదకరంగా పుషప్స్ చేశాడు. రోడ్డుపై వాహనాలు వెళ్తుండగానే అతను ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ చేశాడు.

ఎదైనా చిన్న తేడా జరిగి పై నుంచి కిందపడితే ప్రాణాలకే ప్రమాదం. అయినప్పటికీ కూడా ఆ బోర్డుపై ఆ యువకుడు పుషప్స్ చేయడాన్ని చూసి రోడ్డుపై వెళ్లేవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. నెటిజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ శకుంతల శవపేటిక మీద ఆ టాలీవుడ్ హీరో.. ఏం జరిగిందంటే?
తెలంగాణ శకుంతల శవపేటిక మీద ఆ టాలీవుడ్ హీరో.. ఏం జరిగిందంటే?
మీ ఫోన్‌కు ఈజీ పాస్వర్డ్స్‌ పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే..
మీ ఫోన్‌కు ఈజీ పాస్వర్డ్స్‌ పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే..
మూడు మహా పురుష యోగాలు..ఇక వారికి దశ తిరిగినట్టే..!
మూడు మహా పురుష యోగాలు..ఇక వారికి దశ తిరిగినట్టే..!
ఈ మూడు పనులు చేయకపోతే డబ్బులు కట్
ఈ మూడు పనులు చేయకపోతే డబ్బులు కట్
శుక్రుడి కటాక్షం మొదలైంది.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు..
శుక్రుడి కటాక్షం మొదలైంది.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు..
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..
డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే
డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?
శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ
OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ