AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో ఇలా కూడా ఉంటారా ? నెలవారి పింఛన్ కోసం అతను చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే

బ్రిటన్‌లోని ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పెన్షన్ కోసం తన పొరిగింటి వ్యక్తి చనిపోతే దాదాపు రెండేళ్ల పాటు ఓ ఆ మృతదేహాన్ని ఫ్రిజ్‌లో ఉంచాడు. ఎందుకంటే అదికూడా కేవలం పెన్షన్ కోసమే. వివరాల్లోకి వెళ్తే జాన్ వైన్‌రిట్(71) అనే వృద్ధుడు బర్మింగ్‌హమ్ ప్రాంతంలో నివసించేవాడు.

వామ్మో ఇలా కూడా ఉంటారా ? నెలవారి పింఛన్ కోసం అతను చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే
Damian Johnson
Aravind B
|

Updated on: May 04, 2023 | 6:36 PM

Share

బ్రిటన్‌లోని ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పెన్షన్ కోసం తన పొరిగింటి వ్యక్తి చనిపోతే దాదాపు రెండేళ్ల పాటు ఓ ఆ మృతదేహాన్ని ఫ్రిజ్‌లో ఉంచాడు. ఎందుకంటే అదికూడా కేవలం పెన్షన్ కోసమే. వివరాల్లోకి వెళ్తే జాన్ వైన్‌రిట్(71) అనే వృద్ధుడు బర్మింగ్‌హమ్ ప్రాంతంలో నివసించేవాడు. ఇతని ఇంటి పక్కనే తన స్నేహితుడైన డామియన్ జాన్సన్( 52) అనే వ్యక్తి ఉండేవాడు. అయితే వైన్‌రిట్ 2018లో ఆరోగ్య సమస్యల వల్ల మృతి చెందాడు. దీంతో జాన్సన్ అతని మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పెట్టాడు. వైన్‌రిట్‌ను చూసేందుకు కూడా అతని బంధువులు కూడా వచ్చేవారు కాదు. అతను బతికే ఉన్నాడని నమ్మించేందుకు జాన్సన్ అతని మృతదేహాన్ని అందులోనే ఫ్రిజ్‌లోనే ఉంచాడు.

వైన్‌రిట్‌కు నెలవారిగా వచ్చే పింఛన్‌ను జాన్సన్ తీసుకొనేవాడు. ఆ డబ్బులతో షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేసేవాడు. దాదాపు రెండేళ్లపాటు అతని మృతదేహాన్ని అలాగే ఫ్రిజ్‌లో ఉంచాడు జాన్సన్. అయితే ఈ విషయం పోలీసుల దాక వెళ్లడంతో 2020 ఆగస్టులో జాన్సన్‌ను అరెస్టు చేశారు. గతంలో వైన్‌రైట్‌తో కలిసి జాన్సన్‌ ఒక జాయింట్‌ ఖాతా తెరిచాడు. వృద్ధుడికి వచ్చే పెన్షన్‌ డబ్బు అదే ఖాతాలో పడుతుండేది. డబ్బుల కోసమే మృతుడ్ని ఫ్రీజర్‌లో ఉంచినట్లు పోలీసుల ముందు జాన్సన్‌ అంగీకరించాడు. ఇటీవల అతడ్ని స్థానిక కోర్టులో హాజరుపర్చగా.. ఖాతాను వినియోగించుకునేందుకు జాన్సన్‌ అర్హుడని కోర్టు భావించింది. చివరికి అతనికి బెయిల్‌ మంజూరు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!