Viral Video: వామ్మో.. అదేంటి గురూ అలా తిప్పేశావ్..! వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

Man swings sword: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇంకొన్ని చూస్తే..

Viral Video: వామ్మో.. అదేంటి గురూ అలా తిప్పేశావ్..! వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
Viral News
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Apr 02, 2022 | 6:07 AM

Man swings sword: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇంకొన్ని చూస్తే.. సాధ్యం కాని పనులను ఎలా చేస్తారంటూ నోరెళ్లబెడుతుంటారు. తాజాగా అలాంటి ఓ వీడియో (Viral Video) ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఓ వ్యక్తి కత్తితో విన్యాసాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. అతను ఓ పెద్ద కత్తిని పట్టుకొని ఏవేవో విన్యాసాలు చేస్తుంటాడు. దీన్ని చూస్తే.. భయంతోపాటు ఆశ్చర్యం కలుతుందంటూ (Social Media) నెటిజన్లు పేర్కొంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి కత్తిని ఎలా తిప్పుతున్నాడో చూడవచ్చు. చేతిలో నుంచి ఒంటిపై.. ఇలా శరీరం అంతటా బాల్‌లా కత్తిని తిప్పుతున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. దీంతోపాటు ఈ వీడియోను షేర్ చేసి పలు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది ఆ వ్యక్తి కృషి, నిరంతర సాధన తర్వాతే సాధ్యం అయిందంటూ పేర్కొంటున్నారు. ఇలా ఎవ్వరూ ట్రై చేయొద్దంటూ సూచిస్తున్నారు.

వైరల్ వీడియో..

ఈ వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. @mpparimal అనే యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. దీన్ని చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విన్యాసాన్ని ఎప్పుడూ చూడలేదని.. చూస్తుంటే భయమేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: వీడెవడ్రా బాబూ.. ‘బాహుబలి’కే బాప్‌లా ఉన్నాడు..! వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం

Viral Video: వదిలే ముచ్చటే లేదు..! ఉడుతతో పంచాయితీకి దిగిన పిల్లి.. వీడియో వైరల్

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..