Viral Video: వామ్మో..! ఈ తాచుపాము మాముల్ది కాదు.. ఏకంగా 3 అడుగుల కోబ్రాను మింగేసింది.. కానీ

కప్పని పాము మింగిన సంద‌ర్బాలు మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కానీ పామును, మరో పాము మింగడం మాత్రం చాలా అరుదనే చెప్పార‌లి. అయితే,...

Viral Video: వామ్మో..! ఈ తాచుపాము మాముల్ది కాదు.. ఏకంగా 3 అడుగుల కోబ్రాను మింగేసింది.. కానీ
Snake Swallows Snake
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 30, 2021 | 6:47 PM

కప్పని పాము మింగిన సంద‌ర్బాలు మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కానీ పామును, మరో పాము మింగడం మాత్రం చాలా అరుదనే చెప్పార‌లి. అయితే, ఒక జాతికి చెందిన జంతువు, అదే జాతి జంతువును తినడాన్ని కానిబాలిజం అని అంటారు. తాజాగా ఒడిశాలో ఇలాంటి అరుదైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. 3 అడుగుల కోబ్రాను 4 అడుగుల తాచుపాము మింగేసింది. స్నేక్ క్యాచ‌ర్స్ తాచుపామును పట్టుకునే ప్రయత్నంలో మింగిన కోబ్రాను బయటకి కక్కేసింది. ఈ ఘ‌ట‌న స్థానికుల‌ను షాక్‌కు గురిచేసింది. ఒడిశాలోని ఖుర్దా జిల్లా, బాలాకటి గ్రామంలో పాము తిరగడం గుర్తించిన స్థానికులు స్నేక్ హెల్ప్ లైన్‌కు కాల్ చేసి స‌మాచారం అందించారు. వారు అక్క‌డ‌కు చేరుకుని 4 అడుగుల తాచు పామును సేఫ్‌గా పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే తాచుపాము 3 అడుగుల కోబ్రాని బయటకు కక్కింది. ఈ అరుదైన ఘటనను చూసేందుకు స్థానికులు భారీ సంఖ్య‌లో తరలివచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట బాగా వైర‌ల్ అవుతుంది.

పాల్వంచలో తాచుపాము హ‌ల్‌చ‌ల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాచు పాము హ‌ల్చ‌ల్ చేసింది. పాల్వంచ లోని ఆడమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఒక రైస్ మిల్ దగ్గర బావి లో పడిన పాముని గమనించిన స్థానికులు గుర్తించారు. వెంటనే స్నేక్ క్యాచర్ సంగ్యయకు సమచారం అందించారు. ఆ సమాచారం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ సంగ్యయ, చాకచక్యంగా పాముని బయటకి తీశాడు. పాముని సేఫ్‌గా అడివిలో వదిలేయంటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పాల్వంచ కేటీపీఎస్ లో ఆర్టిజన్ గా సంగయ్య పని చేస్తున్నసంగ‌య్య‌… ఇప్పటివరకు సుమారు ఐదు వందల పాములు పైనే పట్టాడ‌ట‌.

Also Read: డొంకకు పెట్టిన మంట పెళ్లి ఇంటికి చేరింది.. చివ‌ర‌కు బుగ్గే మిగిలింది

రోహిత్​కు సారీ చెప్పిన అతడి భార్య రితిక… ఎందుకో తెలుసా ?

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..