టాప్ 10 న్యూస్ @ 6 PM

Top 10 news of the day 13092019, టాప్ 10 న్యూస్ @ 6 PM

1.అమరావతిపై ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీ.. ఆరు వారాలే గడువు
రాజధాని అమరావతి సహా పట్టణాభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జీఎస్ రావు కన్వీనర్‌గా ఉండబోతున్న ఈ కమిటీలో ప్రొ. మహవీర్, డా. అంజలీ మోమన్.. Read More

2.ఏపీలో కొత్త జిల్లాలు.. డిప్యూటీ సీఎం క్లారిటీ!
నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటవుతాయని జోరుగా ఊహాగానాలు వినిపించాయి.. Read More

3.టీడీపీకి రాజీనామా.. వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్
గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి తెరపడింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత తోట త్రిమూర్తులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు.. Read More

4.దేవాలయాలకు సంబంధించి జగన్ మరో సంచలన నిర్ణయం
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు సంచలనాలు తీసుకున్న జగన్ ప్రభుత్వం తాజాగా దేవాలయాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది.. Read More

5.టీడీపీ కార్యాలయంలో కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు
నల్గొండలో టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ల మధ్య బాహాబాహి జరిగింది.. Read More

6.మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇకపై తమ బ్యాంకు.. Read More

7. మోదీ అబద్దాల సినిమా చూడలేం: కాంగ్రెస్ నేత కపిల్ సిబల్
అసలు సినిమా ముందుంది అని వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రెండోసారి పరిపాలన చేపట్టి వందరోజులు పూర్తయిన సందర్భంగా ప్రధాని పలు వ్యాఖ్యలు చేశారు.. Read More

8.సిక్కోలు తీరంలో హై టెన్షన్‌..రంగంలోకి కేంద్ర నిఘా బృందాలు
సముద్ర మార్గంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశించేందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దాంతో తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది.. Read More

9.లొంగిపోతానన్నా ఒప్పుకోని కోర్టు.. జైల్లోనే చిదంబరం
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. అక్రమ నగదు చలామణీ కేసులో ఈడీకి లొంగిపోతానంటూ.. Read More

10.టిక్‌ టాక్ పిచ్చి.. తెలుగమ్మాయి బలి!
టెక్నాలజీ అభివృద్ధి చెందటంతో ఆన్లైన్‌లో ఎన్నో రకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని మంచిగా వాడితే ఓవర్‌నైట్ స్టార్ అయిపోతారు. అదే పిచ్చి పీక్స్‌కు చేరి విపరీతంగా.. Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *