Y. S. Sharmila: ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వైయస్ షర్మిల.. అధిక దూరం పాదయాత్ర చేసిన మొదటి మహిళగా రికార్డ్..

గతంలో వైఎస్ జగన్ కోసం షర్మిల ఆంధ్రప్రదేశ్ లో కూడా పాదయాత్ర చేశారు కానీ ఇంత సుదీర్ఘ పాదయాత్ర కాదు.. ఇప్పుడు తెలంగాణాలో పాదయాత్ర మాత్రం ఎన్ని అడ్డంకులు వచ్చిన నిర్వహించారు. వరంగల్ లో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత ఉన్న కోర్టు కి వెళ్లి మరి అనుమతులు తెచ్చుకున్నారు వైఎస్ షర్మిల.

Y. S. Sharmila: ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వైయస్ షర్మిల.. అధిక దూరం పాదయాత్ర చేసిన మొదటి మహిళగా రికార్డ్..
Ys Sharmila

Edited By:

Updated on: Aug 15, 2023 | 11:29 AM

తెలంగాణలో 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసినందుకు గాను YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా వైయస్ షర్మిల గారు రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిల గారిని కలిసి అభినందించి అవార్డును ప్రధానం చేశారు.

గతంలో వైఎస్ జగన్ కోసం షర్మిల ఆంధ్రప్రదేశ్ లో కూడా పాదయాత్ర చేశారు కానీ ఇంత సుదీర్ఘ పాదయాత్ర కాదు.. ఇప్పుడు తెలంగాణాలో పాదయాత్ర మాత్రం ఎన్ని అడ్డంకులు వచ్చిన నిర్వహించారు. వరంగల్ లో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత ఉన్న కోర్టు కి వెళ్లి మరి అనుమతులు తెచ్చుకున్నారు వైఎస్ షర్మిల. తన పాదయాత్ర ను గుర్తించిన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు ధన్యవాదాలు చెప్పారు. అయతే షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నట్టు దాదాపు నిర్ధారణ కావడంతో.. అమే పాదయాత్ర వల్లే కాంగ్రెస్ ఆమెను గుర్తించిందని అనుచరులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..