AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Price: సామాన్యులకు భారీ షాక్.. పెరిగిన పాల ప్యాకెట్ ధరలు.. ఈరోజు నుంచే అమలు..

కొత్త సంవత్సరం వేళ సామాన్యులకు భారీ షాక్ తగిలింది. విజయపాల ధరలు పెరిగాయి. పాల లీటర్ పై రూ. 2 పెరిగింది. అంతేకాకుండా..

Milk Price: సామాన్యులకు భారీ షాక్.. పెరిగిన పాల ప్యాకెట్ ధరలు..  ఈరోజు నుంచే అమలు..
Vijaya Milk
Rajitha Chanti
|

Updated on: Jan 01, 2022 | 7:10 AM

Share

కొత్త సంవత్సరం వేళ సామాన్యులకు భారీ షాక్ తగిలింది. విజయపాల ధరలు పెరిగాయి. పాల లీటర్ పై రూ. 2 పెరిగింది. అంతేకాకుండా.. హోల్ మిల్క్ పై రూ. 4 పెరిగింది. పెరిగిన ధరలు శనివారం నుంచి అమలు కానున్నాయని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ జనరల్ మేనేజర్ వి. మల్లికార్జునరావు తెలిపారు. పెరిగిన పాల ధరలకు అటు వినియోగదారులు కూడా సహకరించాలని ఆయన కోరారు.

రోజు రోజుకీ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. కూరగాయాల నుంచి వంటనూనె ధరలు.. పప్పు దినుసుల ధరలు ఆకాశాన్ని చాటుతున్నాయి. ఈ క్రమంలో కొత్త సంవత్సరం నుంచి రోజూవారీ వినియోగంలో ముఖ్యమైన పాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి. పెరిగన పాల ధరలు ఈరోజు నుంచి అమలలోకి రానున్నాయి. ఈ క్రమంలో పెరిగిన పాల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

☛ డబుల్ టోన్డ్ పాల రకం 200 మిల్లీ లీటర్ల (మి.లీ) ప్యాకెట్ ధర రూ.9 ఉండగా.. దానిని రూ.9.50కి పెంచారు. అలాగే 300 మి.లీ.ప్యాకెట్ ధర రూ.14 నుంచి రూ. 15కు చేరింది. 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ.22 నుంచి రూ.23కి పెరిగింది. ☛ ఆవుపాలు 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 24 నుంచి రూ.25కు పెరిగింది. ఇక టోన్డ్ పాలు 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 10 నుంచి రూ. 10.50కు.. 500 మి.లీ. ధర రూ. 24 నుంచి రూ.25కు చేరింది. ఇక లీటరు ధర రూ. 47 నుంచి రూ. 49కి చేరింది. ఆరు లీటర్ల ధర రూ. 276 నుంచి రూ. 288కి చేరింది. ☛ స్టాండర్ డైజ్డ్ పాలు 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ.26 నుంచి రూ. 27కి పెరిగింది. హోల్ మిల్క్ 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 31 నుంచి రూ.33, డైట్ పాలు 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 21 నుంచి రూ. 22కు పెరిగిందియ ☛ టీ స్పెషల్ 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 23 నుంచి రూ. 24కు చేరింది.

Also Read: Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..

Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!