News Watch LIVE : 19 సభలు..6 రోడ్ షోలు అయినా ఎందుకు ఓడారు..? న్యూస్ వాచ్ లైవ్.
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. 19 సభలు..6 రోడ్ షోలతో బీజేపీ ప్రచారాన్ని ఓ రేంజ్‌లో చేపట్టింది. అయినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇంతకీ ఇన్ని చేసినా బీజేపీ ఎందుకు పరాజయం పొందడానికి కారణాలు ఏంటంటే..
Published on: May 14, 2023 08:14 AM
వైరల్ వీడియోలు
Latest Videos