News Watch LIVE : రూ. 2 వేల నోటు ఉపసంహరణ సందేహాలు-సమాధానాలు… న్యూస్‌ వాచ్‌ లైవ్‌.

|

May 20, 2023 | 8:37 AM

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ. 2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించిన విషయం తెలిసిందే. కస్టమర్లకు ఈ నోట్లను ఇవ్వవద్దని బ్యాంకులకు సూచించిన ఆర్‌బీఐ.. తమ వద్ద ఉన్న నోట్లను సెప్టెంబర్‌ 30లోగా మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. అయితే నోట్లు ఉపసంహరణపై ప్రజల్లో మాత్రం కొన్ని సందేహాలు నెలకొన్నాయి.. వాటికి సంబంధించిన సమాధానాలు ఇవే..