#AskKTR : ట్విట్టర్‌లో కేటీఆర్‌ ఇప్పుడు రెడీ, మీ సమస్యలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే అడిగేయొచ్చు.. కమాన్..!

|

Apr 11, 2021 | 7:55 PM

Alright, I am here guys. Let’s start Ask KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్లో లైన్లో ఉన్నారు...

#AskKTR : ట్విట్టర్‌లో  కేటీఆర్‌  ఇప్పుడు రెడీ, మీ సమస్యలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే అడిగేయొచ్చు.. కమాన్..!
Minister Ktr
Follow us on

Alright, I am here guys. Let’s start Ask KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్లో లైన్లో ఉన్నారు. తెలంగాణ, హైదరాబాద్‌ ప్రజల సమస్యలు వింటున్నారు. పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. నేను ఇక్కడే ఉన్నా గైస్‌.. అడగడం మొదలుపెట్టండి అంటూ కేటీఆర్‌ ఇచ్చిన పిలుపుకు నెట్టింట్లో నెటిజన్లు ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్నారు. సమస్యలేమైనా ఉంటే మీరూ అడిగేయొచ్చు..

Read also : Megha Gas : తెలంగాణలో ఇక చౌకగా ఇంటి.. వాహన గ్యాస్‌.! పంపిణీకి అత్యాధునిక సిటీ గేట్‌ స్టేషన్‌ను ప్రారంభించిన ‘మేఘా’ సంస్థ