AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sangareddy: కాలనీలో ఆడుకుంటున్న చిన్నారులు.. ఇంతలో దూసుకొచ్చిన కొత్త కారు.. షాకింగ్ దృశ్యాలు..

Sangareddy: సరిగ్గా సాయంత్రం 7 గంటలు అవుతోంది. కాలనీలోని పిల్లలందరూ గుమిగూడారు. అందరూ ఒక్కచోటకు చేరి సరదాగా ఆడుకుంటున్నారు.

Sangareddy: కాలనీలో ఆడుకుంటున్న చిన్నారులు.. ఇంతలో దూసుకొచ్చిన కొత్త కారు.. షాకింగ్ దృశ్యాలు..
Car Accident
Shiva Prajapati
| Edited By: |

Updated on: Aug 07, 2021 | 4:25 PM

Share

Sangareddy: సరిగ్గా సాయంత్రం 7 గంటలు అవుతోంది. కాలనీలోని పిల్లలందరూ గుమిగూడారు. అందరూ ఒక్కచోటకు చేరి సరదాగా ఆడుకుంటున్నారు. ఓ పిల్లాడు సైకిల్ తొక్కుతుండగా.. మరికొందరు పిల్లలు సరదాగా ముచ్చటిస్తూ ఆడుకుంటున్నారు. అంతలోనే వారి ఆనందం ఆవిరైంది. ఊహించని రీతిలో ప్రమాదం వారిని వెంటాడింది. భీతిగొలిపే విధంగా ఓ కొత్త కారు పిల్లలపై దూసుకువచ్చింది. భారీ శబ్దాలతో కారు దూసుకురావడంతో అలర్ట్ అయిన పిల్లలు.. భయంతో అక్కడి నుంచి తలోదిక్కు పారిపోయారు. చిన్నారులు ప్రమాదాన్ని ముందే పసిగట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ భయానక ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్‌ కాలనీలో చోటు చేసుకుంది.

ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. సాయినగర్ కాలనీలో నిన్న రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. నూతనంగా కొనుగోలు చేసిన కారును డ్రైవర్ అతి వేగంగా నడిపాడు. దాంతో అదికాస్తా అదుపు తప్పి కాలనీలో గోడలను గుద్దుకుంటూ అక్కడే ఆడుకుంటున్న చిన్నారులపైకి దూసుకువచ్చింది. చిన్నారులు పక్కకు జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనలో ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఒక బైక్ మాత్రం ధ్వంసమైంది. కాగా, ఈ ప్రమాద దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో అదికాస్తా వైరల్‌గా మారింది.

Also read:

Toothbrush: నిద్ర మత్తులో టూత్ బ్రష్‌ను మింగేశాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

South Central Railway: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. కీలక ప్రకటన చేసిన దక్షిణ మధ్య రైల్వే..

Kerala High Court: ఆ హక్కు భర్తకు లేదు.. వైవాహిక అత్యాచారంపై కీలక వ్యాఖ్యలు చేసిన కేరళ హైకోర్టు..

Follow Us
చేతబడితో ఊరిలో వరుస మరణాలు.. OTTలో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్
చేతబడితో ఊరిలో వరుస మరణాలు.. OTTలో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్
పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళ ఎస్సై
పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళ ఎస్సై
Video: దిగ్గజాన్నే 'ఫ్యాన్ బాయ్'గా మార్చేసిన 15 ఏళ్ల బుడ్డోడు..!
Video: దిగ్గజాన్నే 'ఫ్యాన్ బాయ్'గా మార్చేసిన 15 ఏళ్ల బుడ్డోడు..!
కేవలం నీళ్లు తాగితే సరిపోదు.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి
కేవలం నీళ్లు తాగితే సరిపోదు.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి
పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి.. ప్రైవేట్ ఆసుపత్రులకు సుప్రీంకోర్టు
పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి.. ప్రైవేట్ ఆసుపత్రులకు సుప్రీంకోర్టు
పాపం చిన్న వయసులోనే.. శోభన్ బాబు చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా?
పాపం చిన్న వయసులోనే.. శోభన్ బాబు చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా?
ప్రధాని మోదీ, అమిత్ షా పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు
ప్రధాని మోదీ, అమిత్ షా పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు
టాస్ గెలిచిన కోల్‌కతా.. ప్లేఆఫ్ లక్ మారేనా?
టాస్ గెలిచిన కోల్‌కతా.. ప్లేఆఫ్ లక్ మారేనా?
లోపం ఎక్కడుంది.. దర్శకుల్లోనా.. కథల్లోనా
లోపం ఎక్కడుంది.. దర్శకుల్లోనా.. కథల్లోనా
నయన్ రికార్డ్‌పై కన్నేసిన మిసెస్ దేవరకొండ..
నయన్ రికార్డ్‌పై కన్నేసిన మిసెస్ దేవరకొండ..