నేడే ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లీ ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు సెక్రటరీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలను జూన్ మాసంలో నిర్వహించారు. అయితే ఫలితాల ప్రకటన సమయాన్ని కూడా ఇవాళే నిర్ణయించనున్నట్లు సెక్రటరీ వెల్లడించారు.