Inter Exams: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు.. ప్రాక్టికల్స్ ఎప్పుడంటే?

|

Dec 28, 2023 | 5:44 PM

తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించారు.

Inter Exams: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు.. ప్రాక్టికల్స్ ఎప్పుడంటే?
Telangana Inter Exams
Follow us on

తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు జరగుతాయి. మొదటి సెషన్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరగనున్న ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్ ఇదేః

28.02.2024 : సెకండ్ లాగ్వేజ్

01.03.2024 : ఇంగ్లీష్

04.03.2024 : మ్యాథ్య్ 1, బోటనీ, పొలిటికల్ సైన్స్ -1

06.03.2024 : మ్యాథ్స్ – 2, జువాలజీ, హిస్టరీ

11.03.2024 : ఫిజిక్స్, ఏకానమిక్స్ -1,

13.03.2024 : కెమిస్ట్రీ, కామర్స్

15.03.2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్డి కోర్స్ మ్యాథ్స్ -1

18.03.2024 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జియోగ్రఫీ -1.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్ ఇదేః

29.02.2024 : సెకండ్ లాగ్వేజ్

20.03.2024 : ఇంగ్లీష్ – 2

05.03.2024 : మ్యాథ్య్ – 2A, బోటనీ – 2, పొలిటికల్ సైన్స్ – 2

07.03.2024 : మ్యాథ్స్ – 2B, జువాలజీ – 2, హిస్టరీ – 2

12.03.2024 : ఫిజిక్స్ – 2, ఏకానమిక్స్ – 2 ,

14.03.2024 : కెమిస్ట్రీ – 2, కామర్స్ – 2

16.03.2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్డి కోర్స్ మ్యాథ్స్ -2

19.03.2024 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జియోగ్రఫీ -2.

Telangana Inter Exams Schedule

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…