Corona Vaccination: అలాంటిదేం కుదరదు… ప్రైవేటు ఆస్పత్రులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..

కరోనా వ్యాక్సిన్‌ను తామే సొంతంగా వేసుకుంటామంటూ మొండికేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

Corona Vaccination: అలాంటిదేం కుదరదు... ప్రైవేటు ఆస్పత్రులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 20, 2020 | 8:36 AM

Corona Vaccination: కరోనా వ్యాక్సిన్‌ను తామే సొంతంగా వేసుకుంటామంటూ మొండికేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టీకా పంపిణీ అంతా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుందని తేల్చి చెప్పింది. తమ ఆస్పత్రుల్లోని సిబ్బందికి తామే టీకాను వేసుకుంటామని, వ్యాక్సిన్ డోసులను తమకే ఇవ్వాలని రాష్ట్రంలో గల పలు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీనికి స్పందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ.. అలాంటివి కుదరవు అని కుండబద్దలు కొట్టింది. కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు కానివారికి టీకి ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రైవేటు ఆస్పత్రి సిబ్బందికి కూడా ప్రభుత్వమే టీకా వేస్తుందని కుండబద్దలు కొట్టింది. ప్రైవేటుకు వ్యాక్సిన్ సప్లయ్ చేస్తే అది పక్కదారి పట్టే అవకాశం ఉందని వైద్యఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదిలాఉండగా, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ముందుగా కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్య ఆరోగ్య సిబ్బందికి టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో ఆరోగ్య కార్యకర్తల పేర్లు నమోదు చేయాలని ఆదేశించింది. అయితే, పలు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు మాత్రం ఇప్పటి వరకు ఆ దిశగ ముందడుగు వేస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వానికి సహకరించకపోగా.. టీకా తమకే ఇవ్వాలని మొండికేస్తున్నాయి. రికార్డుల్లో నమోదు కాని ఆస్పత్రులు, నకిలీ క్లినిక్‌లైతే తమ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని ఆందోళన కారణంగానే పలు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఇలా చేస్తున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మరి కొవిన్‌లో నమోదు కాని ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి కరోనా టీకా ఎలా వేస్తారనేది ప్రభుత్వం చేతుల్లోనే ఉంది.

Also read:

New Bacteria in Kerala: హడలెత్తిస్తున్న కొత్త బ్యాక్టీరియా.. కేరళలో బాలుడు మృతి.. జాగ్రత్త అంటూ వైద్యుల వార్నింగ్..!

Corona Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్ధమవండి.. అధికారులను ఆదేశించిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..