Governor Tamilisai Soundararajan కీలక అంశాలపై మీడియాతో మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై..

Governor Tamilisai Soundararajan కీలక అంశాలపై మీడియాతో మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై..

Rajeev Rayala

|

Updated on: Apr 12, 2022 | 8:28 PM

రాష్ట్రంలో తన పర్యటనల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై స్పందించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై నిరాకరించారు. ప్రోటోకాల్ వివాదంపై చెప్పాల్సిన చోట తాను చెప్పానని.. ఇప్పుడు తాను బహిరంగంగా మాట్లాడబోనని పేర్కొన్నారు. తాజాగా ఆమె ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్నారు

Published on: Apr 12, 2022 08:25 PM