పార్కింగ్ ఫీజు వసూలు అనుమతి జీవోను మరోసారి విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వివరాలివే.!

| Edited By:

Nov 20, 2021 | 6:31 PM

సినిమా హాళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల వద్ద పార్కింగ్ ఫీజు వసూలుపై తాజాగా వస్తోన్న ఫిర్యాదులకు అధికారులు స్పందించారు

పార్కింగ్ ఫీజు వసూలు అనుమతి జీవోను మరోసారి విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వివరాలివే.!
Breaking
Follow us on

సినిమా హాళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల వద్ద పార్కింగ్ ఫీజు వసూలుపై తాజాగా వస్తోన్న ఫిర్యాదులకు అధికారులు స్పందించారు. ఆయా ప్రదేశాల్లో పార్కింగ్ ఫీజు వసూలుకు గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే జూలై 20వ తేదీన మున్సిపల్ శాఖ జీవోను విడుదల చేసింది. మరోసారి పార్కింగ్ ఫీజు అనుమతికి సంబంధించి ఇచ్చిన ఆ జీవోను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.