గవర్నర్‌తో టీ.కాంగ్రెస్ నేతల భేటీ

ఈరోజు హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌‌ను కలవనున్నారు టీ కాంగ్రెస్ నేతలు. సాయంత్రం 4 గంటలకు గరవ్నర్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. అలాగే లోక్‌సభ ఎన్నికలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. వీరప్పమొయిలీ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలవనున్నారు కాంగ్రెస్ నేతలు.

గవర్నర్‌తో టీ.కాంగ్రెస్ నేతల భేటీ

Edited By:

Updated on: Mar 23, 2019 | 9:09 AM