TS SSC Results 2023 highlights: విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయ్. తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. విద్యార్ధులు తమ ఫలితాలను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in, https://tv9telugu.com వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు..
పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. పదో తరగతి పరీక్షలకు హాజరైన 4.4 లక్షల మంది విద్యార్ధులు హాజరు కాగా, వారిలో 86.60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక గతంలో లాగానే ఈ ఏడాది కూడా టెన్త్ ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాలలో బాలికలదే పైచేయిగా ఉంది. పరీక్ష రాసిన బాలికలలో 88.53 శాతం మంది పాసవ్వగా, బాలురిలో 84.68 శాతం మంతి ఉత్తీర్ణులయ్యారు. ఇక ఈ రోజు విడుదలైన పదో తరగతి ఫలితాలలో 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇక 59.46 శాతం మాత్రమే కలిగిన వికరాబాద్ పరీక్షా ఫలితాల్లో చివరి స్థానంలో ఉంది.
మరోవైపు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ప్రథమ భాషలో 98.17 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ భాషలో 99.70 శాతం, తృతీయ భాషలో 98.45 పర్సంటేజ్ మంది పాసయ్యారు. ఇంకా మ్యాథ్స్‌లో 91.65, సైన్స్‌లో 93.91, సోషల్‌లో 98.83 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ప్రథమ భాషలో 98.17 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ భాషలో 99.70 శాతం, తృతీయ భాషలో 98.45 పర్సంటేజ్ మంది పాసయ్యారు. ఇంకా మ్యాథ్స్‌లో 91.65, సైన్స్‌లో 93.91, సోషల్‌లో 98.83 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
నేటి పదో తరగతి ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థుల సప్లీమెంటరీ పరీక్ష కోసం ఈ నెల 26వ తేదీ లోపు సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్‌కి ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి.
ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో 2,793 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. మరోవైపు రాష్ట్రంలోని 25 పాఠశాలలు సున్నా శాతం ఉత్తీర్ణత ఫలితాలను పొందాయి..
నేడు విడుదలైన తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం విద్యాశాఖ సప్లిమెంటరీ తేదీలను ప్రకటించింది. ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 14 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
ఈ రోజు విడుదలైన పదో తరగతి ఫలితాలలో 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇక 59.46 శాతం మాత్రమే కలిగిన వికరాబాద్ పరీక్షా ఫలితాల్లో చివరి స్థానంలో ఉంది.
ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాలలో బాలికలదే పైచేయిగా ఉంది. పరీక్ష రాసిన బాలికలలో 88.53 శాతం మంది పాసవ్వగా, బాలురిలో 84.68 శాతం మంతి ఉత్తీర్ణులయ్యారు.
పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. పదో తరగతి పరీక్షలకు హాజరైన 4.4 లక్షల మంది విద్యార్ధులు హాజరు కాగా, వారిలో 86.60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక గతంలో లాగానే ఈ ఏడాది కూడా టెన్త్ ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు.
10వ తరగతి రిజల్ట్స్ విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్ధులు తమ ఫలితాలను https://tv9telugu.com వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు..
నేడు విడుదల కానున్న పదో తరగతి ఫలితాలలో వివిధ సబ్జెక్టుల్లో 10 పాయింట్లు తెచ్చుకున్నవారికి ఏ1 గ్రేగ్ ఇస్తారు. అలాగే 9 పాయింట్లకు ఏ2, 8 పాయింట్స్‌కి బీ1, 7కి బీ2 గ్రేడ్ అందుతుంది. ఇంకా ఏదైనా సబ్జెక్ట్‌లో 6 పాయింట్లు తెచ్చుకున్నవారికి సీ1 గ్రేడ్, 5 పాయింట్లకు సీ2, చివరాఖరిగా 4 గ్రేడ్ పాయింట్లు తెచ్చుకున్నవారికి డీ గ్రేడ్ వస్తుంది. 4 కంటే తక్కువ గ్రేడింగ్ పాయింట్లు తెచ్చుకున్నవారు ఆ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారని అర్థం.
ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 4,84,370 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు.
TS SSC Results 2023: తెలంగాణ పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొద్ది ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను www.tv9telugu.comలో కూడా చూడొచ్చు.