Smoke in Intercity Train: ఇంటర్‌ సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు..

ఇంటర్‌సిటీ రైలులో ప్రమాదం జరిగింది. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. లోకోపైలట్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. నాందేడ్-ఆదిలాబాద్ ఇంటర్‌సిటీ...

Smoke in Intercity Train: ఇంటర్‌ సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు..
Smoke In Intercity Train
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 16, 2021 | 11:23 AM

ఇంటర్‌సిటీ రైలులో ప్రమాదం జరిగింది. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. లోకోపైలట్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. నాందేడ్-ఆదిలాబాద్ ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. తలమడుగు మండలం డోర్లి గేట్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా రైలు ఇంజిన్​లో పొగలు కమ్మేశాయి. వెంటనే డోర్లి గేట్ వద్ద రైలును లోకోపైలట్ నిలిపివేశాడు. గంటకు పైగా అలాగే నిలిపి ఉంచారు.

ఆదిలాబాద్​ నుంచి మరో రైలు ఇంజిన్ వచ్చిన తర్వాత ఇందులోని ప్రయాణికులను అందులోకి ఎక్కించారు. మరో టైన్ వచ్చే వరకు ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం వల్ల పొగలు వచ్చినట్లు సిబ్బంది వెల్లడించారు. గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదని తెలిపారు.  ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగానే పొగలు వ్యాపించినట్లు   భావిస్తున్నారు. చిన్న సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగివుంటుందని సిబ్బంది అంచనా వేశారు.

రెండు రాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలకు ఈ ఇంటర్‌సిటీ ట్రైన్‌ చాలా ముఖ్యమైనది. ఇక్కడివారి రాకపోకలకు ఇది అనుకూలంగా ఉండటంతో ఉదయం పాల వ్యాపారం, కూరగాయల వ్యాపారం చేసేవారు ఇందులోనే ప్రయాణం చేస్తుంటారు.

ఇవి కూడా చదవండి : రెండేళ్ల బుజ్జోడికి భద్రత.. 24×7 కంటికి రెప్పలా కాపాడుతున్న గుజరాత్‌ పోలీసులు

ఇవి కూడా చదవండి : Violating Covid Rules: కరోనా సమయంలో నిర్మల్ జిల్లా అధికారుల విందు.. నిబంధనల ఉల్లంఘనపై స్థానికుల ఆగ్రహం

Petrol Diesel Price: వాహనదారులకు చుక్కలు.. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధర..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే