Road Accident: విద్యార్థులను తీసుకెళ్తూ.. బ్రేకులు ఫెయిలైన ఆటో.. రెప్పపాటులో తప్పిన భారీ ప్రమాదం..!

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ బైపాస్ రోడ్డులో ఓ ప్రైవేట్ స్కూల్ నుండి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తోంది ఓ ఆటో. ఈ క్రమంలో ఆటో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.

Road Accident: విద్యార్థులను తీసుకెళ్తూ.. బ్రేకులు ఫెయిలైన ఆటో.. రెప్పపాటులో తప్పిన భారీ ప్రమాదం..!
Auto Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 12, 2024 | 3:20 PM

స్కూల్‌ నుంచి విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్తున్న ఓ ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిల్ అయి విద్యార్థుల ఆటోకు ప్రమాదం జరిగింది.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ బైపాస్ రోడ్డులో ఓ ప్రైవేట్ స్కూల్ నుండి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తోంది ఓ ఆటో. ఈ క్రమంలో ఆటో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో రోడ్డు కిందకు వెళ్లి రెండు స్తంభాల మధ్య ఇరుక్కుపోయింది ఆటో. హఠాత్తు పరిణామంతో విద్యార్థులు పెద్దగా అరవడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించారు. వాహనంలో ఇరుక్కుపోయిన విద్యార్థులను రక్షించారు. ప్రమాదంలో విద్యార్థులు ఎవరికి ఏం కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. వాహనదారులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్ తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫిట్‌నెస్ లేని వాహనాల పట్ల ఆధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రెండు స్తంభాల మధ్య ఇరుక్కున్న విద్యార్థుల ఆటో.. ఇంతలోనే!

యశస్వి జైస్వాల్ ఆలస్యంపై రోహిత్ శర్మ ఆగ్రహం – జట్టులో చర్చనీయాంశం

టాటా కార్లు కొనడానికి నెల మాత్రమే సమయం
టాటా కార్లు కొనడానికి నెల మాత్రమే సమయం
కుంభమేళాలో కిన్నార్ అఖారా ప్రధాన ఆకర్షణ అందరికంటే భిన్నం ఎందుకంటే

చేతబడి నేపథ్యంలో సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో..

తగ్గేదేలే.. పుష్ప2 థ్యాంకూ ఇండియా ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో

మహిళల కోసం ఎల్ఐసీ నయా ప్లాన్..!
మహిళల కోసం ఎల్ఐసీ నయా ప్లాన్..!
పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా

చార్జింగ్ సమస్యకు ఇక చెక్.. బ్యాటరీ సామర్థ్యంపై ఆ కంపెనీ ఫోకస్

ప్రియుడితో కలిసి పెళ్లిపీటలెక్కిన కీర్తి సురేశ్.. ఫొటోస్ చూశారా?
ప్రియుడితో కలిసి పెళ్లిపీటలెక్కిన కీర్తి సురేశ్.. ఫొటోస్ చూశారా?
తగ్గేదేలే.. పుష్ప2 థ్యాంకూ ఇండియా ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో
తగ్గేదేలే.. పుష్ప2 థ్యాంకూ ఇండియా ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో
ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..

చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.

పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..

ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము

మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.

మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!

రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?

మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..

తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.