రోజు జీలకర్ర నీళ్లు తాగితే ఏమవుతుంది?

Velpula Bharath Rao

12 December 2024

.ర

TV9 Telugu

జీలకర్ర నీటిని ఒక నెల పాటు నిరంతరం తాగడం వల్ల మీ కడుపు మృదువుగా మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

TV9 Telugu

ఆహారానికి రుచిని పెంచడానికి జీలకర్రను ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. జీలకర్రను కూరలో వేస్తే వచ్చే టేస్ట్ మాములుగా ఉండదు

TV9 Telugu

జీలకర్ర ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. జీలకర్ర వంట రుచి, వాసనను పెంచడమే కాకుండా మంచి ప్రయోజనాలను కూడా ఇస్తుంది. 

TV9 Telugu

జీలకర్ర నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుడుతుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది

TV9 Telugu

బరువు తగ్గడానికి జీర్ వాటర్ అత్యంత పాపులర్ పొందింది. మీరు కూడా మీ నడుము స్లిమ్ చేయాలనుకుంటే, దీనిని తీసుకోవడం చాలా మంచిది.

TV9 Telugu

బరువు తగ్గడానికి, జీలకర్ర నీటితో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. జీలకర్ర కేలరీలను సులభంగా బర్న్ చేస్తుంది

TV9 Telugu

జీలకర్రలో విటమిన్ ఎ, సీ, ఇ, కే, విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, పొటాషియం వంటివి ఇందులో ఉన్నాయి