భారతదేశపు మొట్టమొదటి కారు ఏదో తెలుసా?
08 December
2024
TV9 Telugu
నేడు, భారతీయ మార్కెట్లో అనేక బ్రాండ్ల కార్లు ఉన్నాయి. స్వదేశీతోపాటు, విదేశీ కార్లు పరుగులు పెడుతున్నాయి.
హిందుస్థాన్ అంబాసిడర్ దేశంలోనే తొలి కారుగా గుర్తింపు పొందింది. ఈ కారును హిందుస్థాన్ మోటార్స్ తయారు చేసింది.
అప్పట్లో భారతదేశంలో మొట్టమొదటి కారు అంబాసిడర్‌ను తయారు చేసిన మొదటి కంపెనీగా హిందుస్థాన్ మోటార్స్ నిలిచింది.
దేశంలో మొట్టమొదటి కారు 1897లో పరుగులు పెట్టింది. దిగ్గజ హిందూస్థాన్ అంబాసిడర్ 1957లో భారతదేశంలోని రోడ్లపై ప్రారంభించారు.
హిందుస్థాన్ మోటార్స్ ఈ కారు మోరిస్ ఆక్స్‌ఫర్డ్ సిరీస్-III ఆధారంగా రూపొందించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఈ తొలి కారుపై ప్రజల్లో క్రేజ్ తగ్గలేదు.
భారతదేశనికి చెందిన కంపెనీ తయారుచేసిన హిందూస్థాన్ అంబాసిడర్‌ను పెట్రోల్, డీజిల్ రెండు రకాల ఇంధనంతో నడపవచ్చు.
హిందుస్థాన్ మోటార్స్ ఈ కారు ధర గురించి చెప్పాలంటే, పెట్రోల్ వేరియంట్‌లో ఈ కారు ధర రూ. 4.37 లక్షల నుండి రూ. 5.42 లక్షల మధ్య ఉంది.
దిగ్గజ హిందూస్తాన్ అంబాసిడర్ డీజిల్ వేరియంట్ ధర రూ. 4.54 లక్షల నుంచి మొదలై రూ. 6.40 లక్షల వరకు ఉంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రపంచంలోని అతి పెద్ద లిఫ్ట్.. ఎక్కడంటే.?
విజయవాడ వెళ్తే శివగిరి క్షేత్రం తప్పక దర్శించండి..
ఈ ఏడాది ఎంత మంది భారతీయ పౌరసత్వం వదులుకున్నారో తెలుసా?