Telangana: వెంబడించారు.. కళ్లలో కారం కొట్టారు.. నగదు బ్యాగ్ లాక్కున్నారు.. కట్ చేస్తే..

వరంగల్ బ్యాంక్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. వ్యాపారి కళ్లల్లో కారం చల్లి 7 లక్షల నగదు ఎత్తికెళ్లారు.

Telangana: వెంబడించారు.. కళ్లలో కారం కొట్టారు.. నగదు బ్యాగ్ లాక్కున్నారు.. కట్ చేస్తే..
Thieves
Follow us

|

Updated on: Apr 24, 2022 | 12:38 PM

వెంబడించారు.. కళ్లలో కారం కొట్టారు. క్యాష్‌ బ్యాగ్‌ లాక్కుని బైక్‌పై ముందుకు పారిపోడానికి ట్రై చేశారు. పబ్లిక్‌ అడ్డుపడేసరికి బైక్‌ వదిలేసి పారిపోయారు. అవును.. వరంగల్‌(Warangal)లో సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. బ్యాంక్ కాలనీలో వాహనంపై వెళ్తున్న మహాలక్ష్మి ఐరన్ & హార్డ్‌వేర్ షాప్ యాజమాని కనకయ్యను వెంబడించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు.. వ్యాపారి బైక్ ఆపి కంట్లో కారం చల్లారు. అతని దగ్గర బ్యాగులో ఉన్న 7 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. బైక్‌పై దోపిడీ దొంగలు పారిపోతుండగా.. ఓ వ్యక్తి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కింద పడిపోయారు దొంగలు. బైక్‌ను అక్కడే వదిలేసి.. నగదు బ్యాగ్‌తో పరారయ్యారు. ఆ విజువల్స్ సీసీ ఫుటేజీలో రికార్డ్‌ అయ్యాయి. ఆ దోపిడీ దొంగల కోసం పోలీస్ బృందాల గాలింపు కొనసాగుతోంది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Also Read: Kurnool: కర్నూలు జిల్లాలో కిలాడి దంపతులు.. చోర విద్యలో ప్రావీణ్యులు.. ఏమార్చి..

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి