AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బంజారాహిల్స్ లో రేవ్ పార్టీ భగ్నం.. 150 మంది అరెస్ట్.. పార్టీలో బిగ్‌బాస్ విజేత!. ..

Hyderabad: హైదరాబాద్‌లో భారీ రేవ్ పార్టీ(Rave Party)ని పోలీసులు భగ్నం చేశారు. బంజారాహిల్స్‌ (Banjara Hills) లోని రాడిసన్ బ్లూ హోటల్‌పై పోలీసులు తెల్లవారుజామున 3 గంటలకు..

Hyderabad: బంజారాహిల్స్ లో రేవ్ పార్టీ భగ్నం.. 150 మంది అరెస్ట్.. పార్టీలో బిగ్‌బాస్ విజేత!. ..
Rave Party
Surya Kala
|

Updated on: Apr 03, 2022 | 10:31 AM

Share

Hyderabad: హైదరాబాద్‌లో భారీ రేవ్ పార్టీ(Rave Party)ని పోలీసులు భగ్నం చేశారు. బంజారాహీల్స్‌(Banjara Hills)లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఫుడింగ్ మింక్ పబ్‌పై మెరుపు దాడులు నిర్వహించారు. పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారా హీల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదుపులోకి తీసుజున్న వారిలో పబ్ యజమానితో సహా సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టాలీవుడ్ ప్రముఖ హీరో తనయ, సీనియర్ నటుడు కుమార్తె కూడా ఉన్నట్లు సమాచారం. 39 మంది యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది.

Also Read: News Watch: వరి లొల్లి.. ఛలో ఢిల్లీ… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Lemon Prices: రుచిలోనే కాదు, ధరలోనూ పులుపే.. రోజురోజుకు పెరిగిపోతున్న రేట్లు.. సామాన్యుల జేబుకు చిల్లు

AP: ఒకే గ్రామం.. 2 వర్గాలుగా విడిపోయి పిడకలతో సమరం.. ఎందుకంటే..?

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్