Hyderabad Telugu University: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీలక నోటిఫికేషన్.. ఆ తేదీలోగా చేరండి.. లేదంటే..

Hyderabad Telugu University: హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీలో..

Hyderabad Telugu University: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీలక నోటిఫికేషన్.. ఆ తేదీలోగా చేరండి.. లేదంటే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 19, 2021 | 8:48 AM

Hyderabad Telugu University: హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీలో వివిధ కోర్సులకు ఎంపికైన అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోగా జాయిన్ అవ్వాలని సూచించింది. నిర్ణీత తేదీన సాయంత్రంలోగా సంబంధిత శాఖలలో నిర్ణీత ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందాలని అభ్యర్థులకు యూనివర్సిటీ సూచించింది. లేనిపక్షంలో ఆ సీటును ఇతరులకు కేటాయించడం జరుగుతుందని తెలిపింది.

ఆ మేరకు యూనివర్సిటీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో యూనివర్సిటీ సెంట్రల్ అడ్మిషన్ కమిటీ కన్వీనర్ స్పష్టం చేశారు. కాగా, ఎంఏ జర్నలిజం, ఎంఏ జ్యోతిష్యం, ఎంఏ తెలుగు, ఎంఏ నృత్యం, బీఎఫ్ఏ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 11, 12వ తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అర్హులైన అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. దాంతో సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోగా అడ్మిషన్ పొందాలంటూ అధికారులు సూచించారు.

Also read:

Adipurush Update: ‘ఆదిపురుష్’ నుంచి అప్‌డేట్ వచ్చేసింది.. మోషన్ క్యాప్చర్‌ పనులు షురూ..

Haritha Hotels: లీజుకు తెలంగాణ హరిత హోటళ్లు… మీకు ఆసక్తి ఉందా.. అయితే ఇలా అప్లై చేసుకోండి..

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!