Putta Madhu: పుట్టామధును విచారిస్తున్న పోలీసులు.. కీలక విషయాలను రాబడుతున్న టాస్క్ఫోర్స్ పోలీసులు

గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ పుట్టా మధును పోలీలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Putta Madhu: పుట్టామధును విచారిస్తున్న పోలీసులు.. కీలక విషయాలను రాబడుతున్న టాస్క్ఫోర్స్ పోలీసులు
Putta Madhu
Follow us
Rajeev Rayala

|

Updated on: May 09, 2021 | 8:19 AM

Putta Madhu: గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ పుట్టా మధును పోలీలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజులు అజ్ఞాతవాసం తర్వాత ఏపీలోని భీమవరంలో పుట్టా మధును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం ఇక్కడికి తీసుకువచ్చి విచారణ జరిపారు. ఇందులో భాగంగా తాను ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో, ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో పుట్టా మధు చెప్పుకొచ్చారు. పుట్టా మధు తో పాటు పుట్ట సతీష్ , పుట్టా మధు బినామీ బినామీ కర్ణాటక రాయచూరు లో ఉండే అతని స్నేహితుడు మద్దిపాటి శ్రీనివాసరావు అలియాస్ గుంటూరు శ్రీను లను రామగుండము టాస్క్ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు.

మద్దిపాటి శ్రీనివాసరావు తమ్ముడు మద్దిపాటి రామకృష్ణ షెల్టర్ ఇచ్చునట్టు గా  పోలీసుల విచారణలో తెలిసింది. రావుల పాలెం దగ్గర ఉన్న భీమవరంలో పుట్టా మధు ఆశ్రయం పొందినట్టు  పోలీసుల విచారణలో తెలిసింది. అలాగే మద్దిపాటి శ్రీనివాస్ రావు ఫార్చ్యునర్ నెంబర్ 1111 లో తిరిగినట్టు  పోలీసులు తేల్చారు. ఇదే కార్ ఫై పుట్టా మధుకర్ ఎమ్మెల్యే  అనే స్టిక్కర్ కూడా ఉంటుందని పోలీసులు అంటున్నారు. ఇక రాయచూరు ఫామ్ హౌస్ లోనే కీలక సమావేశాలు పుట్టా మధు నిర్వహించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తున్నారని తెలుసుకున్న మధు ఎవ్వరికి చెప్పకుండా మహారాష్ట్రకు వెళ్ళిపోయాడు. అక్కడ రెండు రోజులు ఉండి పోయాడు. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌‌కు వెళ్లి పోయారు. ఆ తర్వాత ఒడిశా.. అక్కడి నుంచి కారులో భీమవరం చేరుకున్నారు. భీమవరంలోని ఓ రిసార్ట్స్‌లో మకాం వేశాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Murder: అన్నను కర్రతో కొట్టి చంపిన తమ్ముడు.. అడ్డొచ్చిన తండ్రికి గాయాలు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Kabul Blast: కాబుల్‌లో మరోసారి బాంబుల మోత​.. పాఠశాల సమీపంలో పేలుడు.. 40 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Whip Baba: దెయ్యం వదిలిస్తానంటూ దొంగ స్వామి ఆగడాలు.. కొరడాలతో కొట్టి.. కాలితో తన్నుతున్న విభూది బాబా..!

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..